పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో …
Read More »ఏమని చెప్పి తల్లి తన కూతుర్ని.. తండ్రి వద్దకుపంపింది…?
ఏపీలో అత్యంతా దారుణంగా మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మరో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కాటేశాడు. తల్లి సహాయంతో రెండేళ్లుగా కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ అమానవీయ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ పంచాయతీలోని చిన కొవ్వాడలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే… చినకొవ్వాడకు చెందిన మైలపల్లి అప్పన్న రెండేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ఇందుకు కన్నతల్లి మైలపల్లి పోలమ్మ …
Read More »ఈమె ఉండే గదిలోకి.. కుటుంబసభ్యులు తలుపులు తెరిచి చూడగానే షాక్
విశాఖ నగరంలోని శివాజీపాలెంలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఏమోగానీ ఓ మహిళా ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న వైద్యురాలు దీప.. శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా అన్ని పనులు …
Read More »కొడుకు మరణం తట్టుకోలేక కన్నతల్లి…
తల్లంటే కొడుకుకి ఎనలేని ప్రేమ.. కొడుకంటే తల్లికి పంచ ప్రాణాలు. అమ్మను వదిలి తనయుడు ఉండలేడు. కొడుకును చూడలేక తల్లి ఉండలేదు. చివరి శ్వాస వరకు ఆ తల్లికొడుకులు ఇలాగే ఉన్నారు. కుమారుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడీ జమాల్‌పూర్‌కు చెందిన గాలి అన్సయ్య, శౌరమ్మ …
Read More »పత్తిచేనులో భార్య వేరే యువకుడితో అలా చూసి భర్త..
ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నేరాల్లో ఎక్కువగా జరుగుతున్నవి కూడ అక్రమ సంబంధాలే… తాజాగా అక్రమ సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధంపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన …
Read More »భూమా నాగిరెడ్డి తరువాత మరో టీడీపీ సీనియర్ నాయకుడు మృతి
కర్నూలు జిల్లాలోని గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెన్నపూస మహానందిరెడ్డి(72) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు ఉండగా, వీరు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులుగా ఉన్నారు. ఆయనకు విశ్వేశ్వరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నాగిరెడ్డి సంతానం. మొదటి నుంచి భూమా నాగిరెడ్డి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారు. మహానందిరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సంతాపం …
Read More »