Home / Tag Archives: crime (page 34)

Tag Archives: crime

సొంత చెల్లె ముందే తల్లిని అన్న అత్యాచారం…ఎవరికీ చెప్పుకోలేక ఏం చేశారు

ఏపీలో మహిళలపై చాల దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చిన శిక్షలు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే తాజాగా ఓ కామాంధుడు అత్యంత దారుమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో …

Read More »

అన్న చేసిన పనికి… చెల్లి తల్లి అయింది

దేశంలో ఏంతో దారుణంగా మహిళలపై అత్యాచారలు జరుగుతున్నాయి. వావి వరసలు మరచి సభ్య సమాజం తలదించుకునేల కామాంధులు తమ కామాన్ని చూపుతున్నారు. ఆఖరికి పసి మొగ్గలను కూడ వదలడం లేదు, ఇంత దారుణం మరోక్కటి ఉండదు. తాజాగా చెల్లెలు వరసయ్యే బాలికకు మత్తుమాత్రలు ఇచ్చి ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడగా, బాలిక గర్భవతై మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని శికారిపుర తాలూకాలో ఆలçస్యంగా వెలూగు చూసింది. …

Read More »

ఏపీలో ఆర్టీసీ బస్సు

ఏపీలోని అనంతపురం జిల్లాలో మామిళ్లపల్లి కుంట క్రాస్‌ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన బస్సు ఫొటోను గమనించండి. ఒక్క అడుగు దూరంలో మృత్యువు నుంచి బస్సులోని 30 మంది ప్రయాణీకులు తప్పించుకున్నారు. గోరంట్ల నుంచి పుట్టపర్తి బయల్దేరిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు మామిళ్లపల్లికి చేరుకుంది. ఊరు దాటుతుండగా.. సడెన్‌గా బైక్‌ అడ్డురావడంతో డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సును పక్కకు మరల్చారు. దీంతో రోడ్డుకు పక్కనే ఉన్న 30 …

Read More »

తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా

మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్‌ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …

Read More »

ఇంత దారుణమా…కొడలిపై మామ

తెలుగు రాష్ర్టాల్లో మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో దారుణం జరిగింది. మామ లైంగిక వేధింపులు భరించలేక కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో మామ కత్తితో కడుపుపై కోసుకున్నాడు. కుంచం పోచయ్య అనే వ్యక్తి కోడలు కౌసల్యను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు …

Read More »

పెళ్లయిన వారం రోజులకే వదినను…కోరిక తీర్చమన్న మరిది

పెళ్లయిన వారం రోజులకే నీ మీద నాకు ఆసక్తి లేదని చెప్పేశాడు భర్త. అంతేనా.. అప్పటినుంచి ఆత్మహత్య చేసుకోమని వేధిస్తున్నాడు. దీనికి తోడు అత్తింటివాళ్ల వరకట్న వేధింపులు కూడా తీవ్రమయ్యాయి. వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం ఘట్‌కేసర్‌ మండలం ప్రతాప్‌సింగారం గ్రామానికి చెందిన అశ్విని(26)కి పోచారం పంచాయతీ పరిధి అన్నోజిగూడకు చెందిన బాలగోని సుమన్‌గౌడ్‌తో 2016, డిసెంబర్ 8న వివాహం జరిగింది. …

Read More »

భర్తతో భార్య సినిమాకు… ఇంటర్వెల్ సమయంలో లేడీస్ టాయ్‌లెట్‌లో

విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో ఓ మహిళపై అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో ఉన్నది ఒక్కటే జిందగీ ఉదయం ఆటకు తీసుకెళ్లారు. సినిమా మధ్యలో ఆమె టాయిలెట్‌కు వెళ్లారు. …

Read More »

ఓ మగాడిని నమ్మి వస్తే… ఇలా చేయ్యడం దారుణం

ఓ మగాడిని నమ్మి వస్తే అతడు అర్ధంతరంగా వదిలేశాడు. దీంతో మనస్తాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని 10వ వార్డులో గురువారం చోటు చేసుకుంది. వివరాలు…దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన పి. సంధ్యారాణి(27) భర్తతో విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ముత్యాలంపాడు గ్రామానికి చెందిన అనుదీప్‌ పరిచయమయ్యాడు. అతడితో కలసి పిడుగురాళ్లలో ఉంటోంది. ఇటీవల సంధ్యారాణితో గొడవపడి చేయి చేసుకుని వెళ్లిపోయాడు. అతడు …

Read More »

కొట్టినా, తిట్టినా.. ఏరోజుకైనా మారుతాడని భరించింది… చివరకు దాన్ని కోసేసింది

కొట్టినా, తిట్టినా భరించింది. తాళి కట్టిన వాడు నరకం చూపిస్తున్నా మౌనంగానే ఉంది. ఏరోజుకైనా మారుతాడని భావించింది. ఓర్పుతో భరించింది. అయినా భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త తీరుతో విసుగెత్తింది. ఏమాత్రం బరించలేక పోయింది. చివరకు బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణ సంఘటన జరిగింది. మండలంలోని సిరిసేడు గ్రామంలో రవీందర్‌(40), స్వరూపలు దంపతులు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు …

Read More »

చనిపోయిన వారి కారులో పాయిజన్‌ వాసన … షాకింగ్ నిజాలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో బయటపడ్డ ఐదు మృతదేహాల సంఘటనలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో రెండు మృతదేహాలు, మరో ముగ్గురి మృతదేహాలు రోడ్డు పక్కన లభించిన విషయం తెలిసిందే. అయితే వారంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు పాల్పడ్డారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అమీన్‌పూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి భార్య లక్ష్మి, కూతురు సింధూజతోపాటు…. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat