కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …
Read More »కోడలితో మామ మాట్లాడిన మాటలు…అత్యంత నీచంగా
పెళ్ళయిన మొదటిరోజే భర్త శోభనం గదిలో నరకం చూపిస్తే.. చివరకు ప్రాణాలను దక్కించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభాగ్యురాలికి మరోసారి తేరుకోలేని దెబ్బ తగిలింది. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను పరామర్శించి ఆమె బాగోగులు చూడాల్సిన భర్త రాజేష్ తండ్రి కుమారస్వామి రెడ్డి వల్గర్‌గా మాట్లాడారు. ఐదు నిమిషాల సుఖం కోసం ఇంత రాద్దాంతం చేయడం అవసరమా. నా కొడుకు నపుంశకుడే.. నిన్ను చూసుకోవడానికి నేనున్నాగా.. ఎందుకింత రాద్దాంతమంటూ …
Read More »అది చేతకాని వాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉండాలి… నన్నపనేని
తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే …
Read More »కర్నూల్ జిల్లా డోన్ లో దారుణం…!
ఏపీలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఎక్కువగా జరగడంతో పోలీసులకు అంతు చిక్కడం లేదు. తాజాగా డోన్ పట్టణంలోని కొండపేటకు చెందిన వివాహిత రమిజ దారుణహత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ ఆమెను నమ్మించి ఓ పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా డోన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజ మధ్య …
Read More »అత్త మత్తుమందు కలిపిన జ్యూస్‌ను కోడలుకు ఇస్తే…మామ వెళ్లి అత్యాచారం
కన్న కూతురిగా చూడాల్సిన కోడలిపై భార్య సహకారంతోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్ దాస్ అనే 60 ఏళ్ళ వ్యక్తి.ఈయనకు ముగ్గురు భార్యలు. అయినా కన్న కొడుకు భార్యపై కన్నేశాడు. ఎలాగైనా అనుభవించాలని నిర్ణయించుకోని తన భార్య సహయంతో దారుణానికి ఒడిగట్టాడు.దీని కారణంగానే కోడలు గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు.. బాబు, ఆ వృద్ధుని రక్తనమూనాలను డీఎన్ఏ పరీక్షలకు పంపారు. …
Read More »శాడిస్ట్ భర్త రాజేష్ స్టోరీ..
మూడు ముళ్లు వేసి… 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు …శైలజతో శుక్రవారం ఉదయం కాణిపాకంలో వివాహం జరిగింది. అదేరోజు రాత్రి వారికి కుటుంబసభ్యులు శోభనం ఏర్పాటు చేశారు. తొలిరాత్రే… ఆ వధువుకు చేదు అనుభవాన్ని చవిచూసింది. పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న పెళ్లి …
Read More »ఇలాంటి భర్త, అత్తమామలు,ఆడపడుచు, మరిది ఉంటారా…?
ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది. బాధితురాలైన ఆ ఇల్లాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు …
Read More »ఇంత దారుణమా… ఆఖరికి శవంపై
ఆఖరికి శవంపై నున్న నగలను కూడా వదలని ఘరానా ప్రబుద్ధుడుని పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు సహాయం చేసే నెపంతో మృతురాలి బంగారు ఆభరణాలను అపహరించిన వ్యక్తిని మంగళవారం ఈశాన్య విభాగానికి చెందిన చిక్కజాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే 288 గ్రాముల బరువుగల బంగారు చైన్, బ్రాస్‌లేట్, నెక్లెస్, కమ్మలు, ఇతర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు …
Read More »అనంతపురం జిల్లాలో ఆ గ్రామం మొత్తం ఉక్కిరి బిక్కిరి…!
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయుల దాడులు కొనసాగుతున్నాయి. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తల ఆస్తులపై తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు దాడికి పాల్పడ్డా విషయం తెలిసిందే . తాజాగా అప్పేచెర్ల గ్రామంలో అంగన్‌వాడీ కార్యకర్త హరిప్రియపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె చేతిని నరికేశారు. ఈ ఘటనలో హరిప్రియ …
Read More »కత్తితో మేయర్ మేడపై దాడి
జర్మనీలో ఒక మేయర్‌పై దాడి జరిగింది. శరణార్థులకు అండగా నిలుస్తున్న ఆయనపై కబాబ్ దుకాణం వద్ద ఓ వ్యక్తి దాడి చేశాడు. సమయానికి కబాబ్ దుకాణం యజమాని సాయంగా రావడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిష్టియన్ డెమొక్రటిక్ యూనియన్ నేత, అట్లెనా మేయర్ అండ్రియాస్ హోలెస్టీన్‌పై సోమవారం సాయంత్రం దాడి జరిగింది. కబాబ్ దుకాణం వద్దకు వచ్చిన అండ్రియాస్‌ను ఓ వ్యక్తి పలుకరించి.. …
Read More »