ప్రముఖ యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి.. పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ విషయం కాస్త తెలుసుకున్న తన తల్లి తీవ్ర మనస్థాపానికి గురైందట. టీవీ రంగానికి రాకముందు ప్రదీప్‌కు మద్యం అలవాటు ఉండేది కాదని, ఎప్పుడైతే బుల్లితెరపై అడుగుపెట్టాడో అప్పట్నుంచి ప్రదీప్ కొంచెం.. కొంచెంగా మద్యం సేవించడం మొదలు పెట్టాడని తన సన్నిహితులతో చెప్పిందట. ఆ విషయం …
Read More »టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్
టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …
Read More »పెళ్లి అయిన రెండో రోజే తమ్ముడి భార్యపై అన్న దారుణం
ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై అరాచకాలు, అకృత్యాలు ఇప్పట్లో ఆగేట్లు కనిపించడం లేదు. తాజాగా బులంద్‌షెహర్ పట్టణంలోని ఒక మహిళపై ఆమె బావ (భర్త అన్న), అతని స్నేహితుడు కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై తండ్రితో కలిసి బాధితురాలు కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న బాధితురాలికి రషీద్‌అనే యువకుడితో వివాహం అయింది. వివాహం అయిన రెండో రోజే అమెపై భర్త అన్న, అతని …
Read More »మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేసింది వీరే….
ఏపీలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైయ్యింది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తిలో ఓ మహిళా కబ్జాను అడ్డుకుంది. దీంతో కబ్జాదారులు ఆ మహిళను పబ్లిక్‌లో వివస్త్రను చేశారు. కిందపడేసి ఈడ్చారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకుల అండదండలతోనే కబ్జాకోరులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహిళను వివస్త్రను చేయడంపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు రెచ్చిపోతున్నారని …
Read More »సొంత వదినతో ఇలా చేయ్యడం దారుణం…
దేశంలో నేరాలు..హత్యలు..ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వదినతో బలవంతంగా తన పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేని వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిహార్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గయా జిల్లా వినోబానగర్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న మహదేవ్ దాస్(15)కి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తన సొంత వదినతో ఇటీవల వివాహం జరిపించగా.. ఈ తంతు పూర్తయిన కొద్దిగంటల్లోనే మహదేవ్ తనువు చాలించాడు. ఇద్దరు పిల్లలు, తన కంటే పదేళ్లు పెద్దవయసు ఉన్న …
Read More »భార్య జననాంగాలపై…భర్త దారుణం
దేశంలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కొంత మంది దుర్మార్గులు కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక నేరం చేసి జైలుకు వేళ్లి వచ్చిన …లేదా నలుగురితో మాట పడి..తన్నులు తిన్న మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కట్టుకున్న భార్య కాళ్లూ, చేతులు..చివరికి జననాంగాలపై ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు. ఆ కిరాతకుడి పేరు రంగనాథ్. ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే …
Read More »అమ్మా..!! నేను చేసిన నేరమేమిటి..??
ఒక వైపు స్కాములతో భ్రూణ హత్యలతో.. వరకట్న చావులతో.. పుట్టిన పసిపాపలను నీళ్లలో పడవేసే సంస్కృతిలో నగరాలు నాల్గడుగుల ముందున్నాయి. మరో వైపు మనస్సు లేని మనుషుల మధ్య మంచితనాన్ని కాటేసే కాలనాగుల మధ్య నలిగిపోతూ మానవత్వం మరో వైపునకు అడుగులు వేస్తోంది అన్నాడో మహాకవి. సరిగ్గా ఈ వ్యాఖ్యలను రుజువు చేస్తూ కడప జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి, నవ శిశువుకు జన్మనిచ్చిన ఓ …
Read More »హైదారబాద్ వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో గుట్టుచప్పుడు కాకుండా
డబ్బు మాత్రం నెల కాగనే వెంటపడి..ముక్కుపిండి మరి వసూలు చేస్తారు.భద్రత,కనీస అవసరాలు కూడ తీర్చ కుండా హాస్టల్‌ను నడుపుతున్నారు. ఇది నగరంలో ఉమెన్ హాస్టళ్లను నడుపుతున్నావారు చేస్తున్న పని ..అంతేగాక అమ్మాయిల విషయంలో అజాగ్రత్త గా ఉన్నారు. ఉమెన్ హాస్టల్ నడుపుతున్నపుడు ఏంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటి సిబ్బందిని పెట్టాలి….కాని చేయ్యడం లేదు అందుకే నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ …
Read More »ఈ మహిళ వ్యభిచారం మాత్రమే కాదు…అంతకు మించి
ఓ కేసు కోసం పోతే మరోక కేసు బయగపడింది… అది కూడ పోలీసులు షాక్ అయిన కేసు. వ్యభిచారం నిర్వహిస్తున్నావారిని పట్టుకుందామని వెళ్లిన పోలీసులకు అంతకుమించి షాకింగ్ విషయం తెలిశాయి. సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళ ఓ హంతకురాలు అని కూడా గుర్తించి అవాక్కయ్యారు. గాలింపులు నిర్వహించిన పోలీసులకు అస్తిపంజరం లభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన భర్తను 13 ఏళ్ల కిందటే హత్య చేసి సెప్టిక్ …
Read More »ఇతర మహిళతో భర్త…. పడకపై అలా ఉండగా భార్య చేసిన పని
దేశంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలిసి కూడ తప్పు చేస్తున్నారు. ఇదే తరహలో తాజాగా 30 సంవత్సరాల మహిళ కట్టుకున్న భర్తపై మర్మాంగాలపై బాగా వేడి వేడి నునే పోసిన ఘటన జరిగింది. వేడి వేడి నూనె పోయడంతో భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై కాలిన గాయాలు అయ్యాయి. అతను ఆటో రిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గాయాలతో బాధపడుతున్న …
Read More »