Home / Tag Archives: crime (page 3)

Tag Archives: crime

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో పెను తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో  బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు …

Read More »

అయ్యో పాపం.. చిన్నారి చనిపోతే భుజంపై ఎత్తుకెళ్తూ.. ఆపై బస్సులో!

భోపాల్‌లో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి చనిపోతే పోస్ట్‌మార్టం కోసం ఆ పాపను భుజాలపై ఎత్తుకొని నడుచుకుంటూ బస్టాండ్‌ వరకు వెళ్లి అక్కడ అందరి లాగే బస్సులో ప్రయాణించాడు ఓ వ్యక్తి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. కంట నీరు తెప్పిస్తోంది. భోపాల్‌లో 4 ఏళ్ల చిన్నారి తన స్వగ్రామంలో ప్రమాదవశాత్తూ చనిపోయింది. దీంతో పోస్ట్‌మార్టం కోసం పాప మృతదేహాన్ని ఛాతర్‌పుర్‌లోని …

Read More »

గోల్కొండలో దారుణం.. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి!

హైదరాబాద్‌లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు. ఇబ్రహీంబాగ్‌కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని …

Read More »

హెలికాప్టర్‌ కుప్పకూలి ఆరుగురు దుర్మరణం!

ఉత్తరాఖాండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఘోరం జరిగింది. కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు కేదార్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేదార్‌నాథ్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని గరుడ ఛట్టీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఆరుగురి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు …

Read More »

యూట్యూబ్‌లో డీఎస్పీ నగ్న వీడియోలు.. సైబర్ నేరగాళ్ల వల!

చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఆయనకు సంబంధించిన నగ్న వీడియోలు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతున్నాయని వాటిని తొలగించేందుకు డబ్బు కావాలని డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఈమేరకు డీఎస్పీ నుంచి రూ.97,500 వసూలు చేశారు. డీఎస్పీ ప్రవర్తనను గమనించిన తోటి పోలీసు అధికారి విషయం తెలుసుకుని అది సైబర్ క్రైమ్ అని చెప్పడంతో డీఎస్పీ కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్పీ సీహెచ్ …

Read More »

ఏపీలో గ్యాంగ్‌రేప్‌ కలకలం

ఏపీలో  కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌ కలకలం రేపుతుంది.జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్‌లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్‌ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు …

Read More »

తండ్రి శాడిజం.. 36 ఏళ్లగా కూతురు ఆ గదిలోనే.. అన్నీ అక్కడే!

కన్న తండ్రి శాడిజం వల్ల ఆ కూతురు 36 ఏళ్లు ఒకే గదిలో ఉండిపోయింది. ఆ రూమ్‌లో గొలుసులతో ఆమెను బంధించేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు భోజనం తలుపు కింద నుంచే అందించేవారు. స్నానం కోసం నీటిని కిటికీ నుంచి వేస్తే ఆమె చేసేది. ఇంత అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల సప్పా …

Read More »

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.  కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

కేరళలోని పాలక్కాడ్ జిల్లా వడక్కంచేరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి కేరళలోని ఆర్టీసీ బస్సును.. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో టూరిస్ట్‌ బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు, ఆర్టీసీ బస్సులోని 3 ప్రయాణికులు మృతిచెందారు. మరో 36 మందికి తీవ్ర గాయాలు అవ్వగా దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో 12 మంది కండీషన్ …

Read More »

దారుణం: పసికందు బొడ్డుతాడు అనుకొని వేలు కోసేశారు!

పల్నాడు జిల్లా మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు బొడ్డుతాడు అనుకొని చిటికెన వేలు కోసేశారు అక్కడి స్టాఫ్. స్వరూప అనే మహిళ డెలివరీ కోసం ఇటీవల మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చేరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమె స్ఫృహలోకి రాకముందే బొడ్డుతాడు కోసే క్రమంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు బాబు కుడిచేతి చిటికెన వేలు కోసేసింది. అనంతం రక్తస్రావం కావడంతో వెంటనే గుంటూరులోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat