తాజాగా నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై బుధవారం సాయంత్రం జరిగిన దాడి రాష్టవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనను గుంటూరు రేంజ్ ఐజీ వేణుగోపాల్, ఎస్పీ రామకృష్ణ రాపూరు కు చేరుకుని విచారించారు. రాపూరు లో ఇప్పటికే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజేష్ అనే యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగా అతనిని పోలీసులు, ఎస్సై లక్ష్మీకాంతరావు తీవ్రంగా కొట్టారని రాజేష్ బంధువులు, గ్రామస్థులు స్టేషన్ …
Read More »ఏపీలో అత్త..అల్లుడిపై..!
ఏపీలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలపై, మహిళలపై దాడులు జరగడం మనకు తెలిసిందే. అయితే తాజాగా పాయికాపురంలో దారుణం జరిగింది. కుమారె భర్త అల్లుడి..అత్త మధ్య తగాదాల ఉన్నాయి. ఈ నేపథ్యంలో…యాసిడ్‌తో అల్లుడిపై కుమార్తె సాయంతో అత్త దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మోహనాచారి పాయికాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అతని భార్య, ఆత్తపై విజయవాడ పోలీసులు కేసు నమోదు …
Read More »ఏపీలో మరో దారుణం..కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం..!
ఏపీ మహిళలపై లైంగిక దాడులు ఆగడంలేదు. ఎక్కడ చూసిన రోజు ఖచ్చితంగా మహిళలపై అత్యచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజధానిలో మరో దారుణం చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఓ మహిళపై ఓ యువకుడు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. విజయవాడలో ప్రేమ పేరుతో యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఓ యువకుడు అత్యాచారం …
Read More »టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. విలువలు,వ్యవస్ధలు శాశ్వతం. అధికార మదంతో టీడీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా …
Read More »దివ్యాంగుడిని కాళ్లతో తన్నుతూ చింతమనేని ప్రభాకర్ మరోసారి రౌడియిజం
టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాష్టీకాలకు అడ్డుఅదుపూలేకుండా పోతోంది. న్యాయం చేయాలని కోరేందుకు ఇంటికి వచ్చిన దివ్యాంగునిపైనా ఆయన దాడికి తెగబడ్డారు. ఆయన చెంపదెబ్బలతో కళ్లు తిరిగి కిందపడిపోయిన ఆ దివ్యాంగుడిని కాళ్లతో తన్ని మరీ తన కసిని ప్రదర్శించారు. అడ్డువచ్చిన అతని 70ఏళ్ల వృద్ధ తల్లినీ చెంపపై కొట్టటంతోపాటు, 80ఏళ్ల వృద్ధ తండ్రి రంగారావును డొక్కల్లో కాళ్లతో తన్నారు. తీవ్ర అస్వస్థతతో దివ్యాంగుడు ఏలూరులోని జిల్లా …
Read More »అమలాపాల్ పై ఛార్జ్ షీట్ దాఖలు ..!
అమలాపాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన అందాల నల్లకలువ భామ.అయితే ఆమెపై ఛార్జ్ షీట్ కు రంగం సిద్ధమైంది .నకిలీ చిరునామాతో కోటి రూపాయలు విలువ చేసే ఒక కారును ఆమె పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించారు.దీంతో కేరళ ప్రభుత్వానికి ఇరవై లక్షల రూపాయల పన్నును కట్టకుండా తప్పించుకున్నారు. see also:భార్యను అతి కిరాతకంగా హత్య..! ఒక్కసారిగా ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కేరళ ప్రభుత్వం రాష్ట్ర …
Read More »మాజీ మంత్రి గీతారెడ్డి పేరు చెప్పి మరి బ్యూటీపార్లర్ యజమాని.!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఒక బ్యూటీ పార్లర్ యజమాని ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి గీతారెడ్డి ,ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఐజీ పేరు చెప్పి ఏకంగా సీఐనే బెదిరించాడు .అసలు విషయానికి నగరంలోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈస్ట్ మారేడుపల్లి షెనాయ్ నర్సింగ్ హోం వెనక వైపు ఉన్న సాఫ్ట్ లేడీ బ్యూటీ పార్లర్ సెంటర్ ముందు …
Read More »పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి..!
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మయూర్ పాన్ హౌస్ యజమానికి సంబంధించిన పలు సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. కాగా, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేందర్ వర్మ లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే, పాన్‌లో మత్తు మంది కలిపి ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై లైంగిక దాడి చేశాడు. అయితే, ఆ యువతి ఉపేందర్ వర్మపై ఫిర్యాదు చేయడంతో.. …
Read More »అనంత జిల్లాలో మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్న యువకుడు
అనంతపురంలో జిల్లాలోని ఓ యువకుడు మద్యం మత్తులో చేసుకున్న పని ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువకుడు మద్యం మత్తులో పురుషాంగాన్ని కోసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన రాయదుర్గంలో గురువారం జరిగింది. హోటల్ పని చేసుకుంటూ జీవించే గోవిందరాజులు (36) కుటుంబ సమేతంగా గొందిబావి ప్రాంతంలో నివసిస్తున్నారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలతో కలసి భార్య పుట్టింటికి వెళ్లింది. తల్లి అక్క వాళ్ల ఇంటికి …
Read More »డోన్ లో దారుణం..ప్యాసింజర్ రైలులో
డోన్- గుంటూరు ప్యాసింజర్ రైలులో దారుణం చోటు చేసుకుంది. రైలు గార్డు కేవీ రావు బాత్రూంలో రక్తపుమడుగులో పడి ఉన్నారు. గుండ్లకమ్మ రైల్వేస్టేషన్ వద్ద బాత్రూంలను పరిశీలిస్తుండగా ఈ సంఘటన వెలుగు చూసింది. దీంతో కేవీ రావు మృతదేహాన్ని అదే రైలులో నరసరావుపేటకు తరలించారు. కాగా, రావు తలకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో ఎవరైనా చంపి బాత్రూంలో పడేసి ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు …
Read More »