నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్ ను టీవీ9 నుండి తొలగించారు. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో టీవీ9 ఈనిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం 8శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు …
Read More »ఎన్డీ తివారీ కొడుకు మృతిలో సంచలనాత్మక ట్విస్ట్
ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో శేఖర్ తివారీ సతీమణి అపూర్వ తివారీని దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ రోజు బుధవారం అరెస్టు చేశారు.రోహిత్ శేఖర్ తివారీది సహాజ …
Read More »కామారెడ్డిలో విషాదం
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానంపై వస్తున్న ఇద్దర్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Read More »చంద్రబాబు పాలనలో ఎటు చూసినా హత్యలు, హాహాకారాలు.. భయం గుప్పెట్లో ప్రజలు
చంద్రబాబు నాయుడి పాలనలో రౌడీలు , గూండాలు , కూనీకొరులు, కబ్జాదారుల కు అడ్డు లేకుండా పొయింది ,ప్రభుత్వం లొ ఉన్న నాయకుల అండతొ బహిరంగ బెదిరింపులు, వినకపొతే బహిరంగ దాడులు. గతం లొ ఎన్నుడు లేని విదంగా జరుగుతున్నాయి. ఇది కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యమేనని అర్ధమవుతోంది. తెలుగుదేశం అధికారం లొ రాజకీయ (హత్య)లు. (2014 ఏప్రిల్ 14) గుంటురు : తెనాలి లొ వై.సి.పి యుత్ వింగ్ …
Read More »విద్యార్థితో మహిళా టీచర్ రెండుసార్లు శృంగారం..!
తన 18 ఏళ్ల విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్న 30 ఏళ్ల టీచర్ పైన కేసు నమోదయింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేకుండా చేయాలని సదరు విద్యార్థిని ఆదేశించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన న్యూజెర్సీలోని ఓ స్కూల్లో జరిగింది. ఆమె పేరు జెస్సికా. ఆమెను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. విద్యార్థితో శృంగారం ఆరోపణలు రావడంతో, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ …
Read More »గుంటూరు జాతీయ రహదారిపై 25 సంవత్సరాలలోపు అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలుసా..!
జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు అమ్మాయిలు.. తమ వలపులతో వల వేసి ఆపై దోపిడీలకు పాల్పడుతున్నబ్యాచ్ ను ప్రత్తిపాడు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంటూరు సౌత్‌జోన్ డీఎస్పీ మూర్తి వివరాలు వెల్లడించారు. ఎంతో కాలంగా జాతీయ రహదారిపై ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు కలిసి ఒక టీంగా ఏర్పడి దోపిడీలకు పాల్పడుతున్నారు. వీరంతా అర్ధరాత్రి దాటిన తరువాత …
Read More »దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న వివాదం..
ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ …
Read More »మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి ..అసభ్యకరమైన
మద్యం మత్తులో నలుగురు అమ్మాయిలు అర్ధరాత్రి వీరంగం సృష్టించారు . పీకల దాకా మద్యం సేవించిన అమ్మాయిలు మహిళా పోలీసులపై దాడికిదిగారు. దీంతో ఆ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఈ వివరాలను చూస్తే, ముంబై, భయాండర్‌లోని క్రీడా మైదానంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నలుగురు అమ్మాయిలు మద్యం మత్తులో తూలుతున్నారు. ఆ సమయంలో అటుగా …
Read More »వడ్డి వ్యాపారుల దౌర్జన్యం…అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను పంపించు
‘వడ్డి వ్యాపారుల దౌర్జన్యాల నుంచి కాపాడండి అంటూ నా భర్త పోలీసులను ఆశ్రయించాడు. కానీ పోలీసులు నా భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు. ఆ ఫలితం ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. అప్పు ఇచ్చిన వాళ్లు మా ఇంటికి మీదకు వచ్చి దాడి చేశారు. అప్పు తీర్చలేక పోతే నీ ఇద్దరు కూతుళ్లను మాతో పంపించు అంటే దూషించారు. ఈ అవమానం తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు’అంటూ విలపిస్తుంది గురుగ్రామ్‌కి …
Read More »అనంతపురంలో దారుణ హత్య ..పోలీసు జాగిలాలు ఆ ఇంటి వద్ద
అనంతపురం జిల్లా గుడిబండ మండలం తిమ్మళాపురంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ (32) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మోహన్ మోరుబాగల్ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను స్వగ్రామంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. రెండు, మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మోహన్ ఇంటి బయట పడుకున్నాడు. సోమవారం ఉదయానికి ఇంటి వెనుక వీధిలో విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులకు …
Read More »