తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ …
Read More »ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్ పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …
Read More »చంద్రబాబు హయాంలో చేసిన మరో కుంభకోణం వెలుగులోకి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభంలోనే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయట పడింది. ఏకంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనే స్నాక్స్ విషయంలోనే లక్షలకొద్దీ బిల్లులు వేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార సంబంధించిన అనేక విడుదల విషయంలోనూ అక్రమాలకు …
Read More »సంఘమిత్ర రైలులో దారుణం
రైలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది.తినుబండరాలను అమ్ముకునే వ్యక్తి,హిజ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తినుబండరాలు అమ్ముకునే వ్యక్తి హిజ్రాను రైలు నుంచి తోసివేయడంతో ఆమె నీటి కుంటలో పడి అక్కడక్కడే మృతి చెందింది.సలీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. .
Read More »కీర్తి రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతంలో సంచలనం సృష్టించిన మునగనూరు తల్లి హత్యకేసు నిందితురాలైన కీర్తిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు కీర్తి దిమ్మతిరిగే షాకింగ్ విషయాలను బయటపెడుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా తాజాగా కీర్తి రెడ్డి పోలీసు విచారణలో మాట్లాడుతూ” తన ప్రియుడు బాల్ రెడ్డినే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ప్రియుడు బాల్ రెడ్డి వలనే తనకు గర్భం …
Read More »జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు
ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »షాకింగ్ న్యూస్ -రజిత హత్యకి కారణం అక్రమ సంబంధం కాదా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కన్న కూతురే కన్నతల్లిని హత్య చేసిన ఉదాంతం వెనక మరో కోణం వెలుగులోకి వస్తుంది. నగరం శివారులో ముముగనూరు గ్రామం ద్వారకానగర్ లో తన తల్లి అయిన రజితను కీర్తి అనే కన్న కూతురే తన ప్రియుడు శశికుమార్ తో కలిసి అతికిరాతకంగా హత్య చేసింది. అయితే ఈ హత్య వెనక అక్రమ సంబంధమే ప్రధాన కారణమని నిన్నటి …
Read More »హైదరాబాద్ శివారులో మహిళపై గ్యాంగ్ రేప్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పుప్పాలగూడలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుప్పాలగూడ నుండి మహిళను కిడ్నాపు చేసిన దుండగులు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అతి కష్టమైన రీతిలో ఆమె వారి …
Read More »ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …
Read More »