వినడానికి వింతగా ..కొత్తగా ఉన్న కానీ ఇది నిజం..ఉగ్రవాదులకు సాయం చేస్తూ ఇటీవల పట్టుబడిన కాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒకదాని వెనక ఒకటి బయటకు వస్తున్నాయి. దవీందర్ సింగ్ అరెస్ట్ సందర్భంగా లభించిన ఆధారాలను ఎన్ఐఏ పరిశీలించింది. ఈ పరిశీలనలో తేలిన వాస్తవాలతో అధికారులు అవాక్కయ్యారు. మద్యానికి భానిసైన దవీందర్ ఏకంగా పన్నెండు మంది మహిళలతో ఒకే సారి లైంగిక సంబంధాలను పెట్టుకున్నాడు. దీనికోసం పెద్దమొత్తంలో డబ్బులను …
Read More »కోడలని ఇంట్లో అత్త, మామ, ఆడ పడుచు మంచానికి కట్టి ఏం చేశారో తెలుసా
మంచానికి కట్టి..నిప్పు పెట్టి..వేధించడంతో ఓ ఇంటి కోడలు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విచారకర సంఘటన వెలుగు చూసింది. కేంద్రాపడా జిల్లా రాజ నగర్ పోలీసు స్టేషన్ బొరొడియా గ్రామంలో ఈ సంఘటన సంభవించింది. వరకట్న వేధింపులే దీనికి కారణంగా భావిస్తున్నారు. 23 ఏళ్ల రస్మిత సాహును అత్తింటి వారు మంచానికి కట్టి కిరసనాయిలు పోసి నిప్పు పెట్టినట్లు ఆరోపణ. మంటల్లో ఆమె శరీరం దాదాపు 60 శాతం కాలింది. ఈ …
Read More »దిశ సంఘటనపై ఆర్జీవీ సినిమా..?
సంచలనాత్మక మరియు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సంఘటనలో దోషులల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను ఆర్జీవీ కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటనపై ఒక మూవీ తీస్తాను. ఈ మూవీ చూసిన వారు రేప్ చేయాలంటేనే భయపడేలా తీస్తాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా వాడు చేసిన వెదవ పనికి ఒక్క దిశకే …
Read More »ఛీఛీ…వీళ్లు తెలుగు తమ్ముళ్లా..కామాంధులా… టీడీపీ ఆఫీసులో చిన్నపిల్లాడిపై గ్యాంగ్‌రేప్..!
తెలుగు తమ్ముళ్ల పైశాచికత్వానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది..గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో తెలుగు తమ్ముళ్లు కాల్‌మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఆడవాళ్ల ధన, మాన, ప్రాణాలతో చెలగాటం ఆడిన సంగతి తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో టీడీపీ నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. మహిళలపై ఇష్టారాజ్యంగా అత్యాచారాలకు, లైంగికవేధింపులకు పాల్పడేవారు. పట్టపగలు ఓ దళిత మహిళను బట్టలూడిదీసి కొట్టిన దుర్మార్గం టీడీపీ నేతలది..సాక్షాత్తు ఓ …
Read More »నిర్భయ దోషికి సుప్రీం షాక్
దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు నిర్భయ దోషికి షాకిచ్చింది. తనకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ దోషి ముఖేష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. విచారణకు కాదు కనీసం ఆ పిటిషన్ ను స్వీకరించడానికి కూడా అత్యున్నత న్యాయ స్థానం ఒప్పుకోలేదు. దీంతో ముఖేష్ కు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున …
Read More »హిజ్రాల వేషాల్లో దొంగలు…బైకో, కారో, లారీనో అపితే దోచేస్తున్నారు!
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని నాయుడుపేట పరిసర ప్రాంతాలలో కొందరు ముఠా గా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడ్డాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకొని అరెస్ట్ చేసారు. నాయుడుపేట పట్టణం లోని ఆకుతోట వీధి కి చెందిన నలుగురు ముఠాగా ఏర్పడి సంక్రాతి ఖర్చులకోసం దారిదోపిడీలకు పాల్పడుతూ దొరికిపోయారు. నలుగురి లో ఒకరు చీరకట్టుకొని మహిళా వేషం లో మోటారుసైకిళ్లను ఆపడం, ఆగిన వెంటనే అందరు కలిసి దారిదోపిడీల …
Read More »గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం
గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …
Read More »భర్త స్నానం చేయడంలేదని భార్య ఏమి చేసిందో తెలుసా…?
మూడు ముళ్లతో..ఏడు అడుగులతో.. పంచభూతాల సాక్షిగా తనను పెళ్లి చేసుకున్న భర్త స్నానం చేయడంలేదని వింతైన నిర్ణయం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త త్రాగుబోతు అనో..తిరుగుబోతు అనో..లేదా పని పాట లేనోడు అనో..కట్నం కోసం వేధిస్తున్నాడనో.. అనుమానంతో చిత్రహింసలు చేస్తున్నాడనో విడాకులు కోరిన భార్యలను చూశాము.. కానీ మహారాష్ట్రలో పూణెకు చెందిన ఒక మహిళ తన భర్త స్నానం చేయడు..ముఖం కడుక్కోడు..గడ్డం గీక్కోడు..అతని నుండి వస్తున్న దుర్గంధం భరించలేను.. …
Read More »కామాంధులకు బలైన ఆవు
వినడానికి వింతంగా ఉన్న కానీ ఇదే నిజం..ఇప్పటివరకు ఆడవారిపై దారుణాలు జరుగుతున్న సంఘటనలు ,వార్తలు మనం చూస్తున్నాము. తాజాగా కేరళ రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలోని ముసాపరంబు గ్రామంలో ఒక ఆవుపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వినోద్ అనే పాల వ్యాపారి తనకు చెందిన ఆవుపై కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు …
Read More »కంటతడి పెట్టించిన కన్నతల్లి దృశ్యం
తెలంగాణ రాష్ట్రంలో సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది. దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది. అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం …
Read More »