ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …
Read More »సంగారెడ్డిలో దారుణం
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీవాణినగర్‌లో దారుణం జరిగింది. భార్య, కుమారుడు, వదినపై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వదిన సుజాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత, కుమారుడు సాయికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న …
Read More »ఇల్లాలు పెట్టిన టీ తాగి ఐదుగురు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొయిన్‌పురి జిల్లా నాగ్లా కన్హై గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకున్నట్లు ఎస్పీ కమలేష్ దీక్షిత్ తెలిపారు.ఓ ఇల్లాలు చేసిన పొరపాటుతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇద్దరు చిన్నారులతో పాటు ఐదుగురు మృతి చెందారు. అసలువివరాల్లోకి వెళితే.. శివానందన్ (35), అతని కుమారులు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి …
Read More »సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి గ్రామంలో పెను తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో గాని ముక్కుపచ్చలారని ఏడాది వయసు గల కూతురితో సహ ఆత్మహత్య చేసుకుంది. ఈ వివాహిత అంబిక(23), కూతురు నక్షత్ర(ఏడాది)తో కలిసి కుటుంబ కలహాలతో బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు బావిలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు …
Read More »హైదరాబాద్ లో దారుణం.. ఓ యువతిని ప్రేమించి… మరో యువతిని…?
తనను మోసం చేసిన వ్యక్తిపై బాధిత యువతి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని షీటీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. షీ టీం పోలీసుల వివరాల ప్రకారం..నగరంలోని మాదాపూర్ లో ఆపరేటర్ గా పని చేస్తున్న అఖిల్ ఓ యువతిని ప్రేమించాడు.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. తనను మోసం చేశాడని బాధిత యువతి షీటీంకు ఫిర్యాదు చేయగా విచారణలో నిజమని తేలింది.. …
Read More »పెళ్ళి ఇంట విషాదం
తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని పాండవపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కడెం మండలం పాత మద్దిపడగకు చెందిన రాజయ్య.. ఈ నెల 25న మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడితో తన కూతురి వివాహం …
Read More »