మేడ్చల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ పట్టణం ప్రధాన రహదారిపై వివేకానందా విగ్రహం వద్ద స్కూటీపై ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీ నుంచి మహిళ కిందపడిపోగా ఆమెపై నుంచి లారీ దూసుకుపోయింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు …
Read More »అలా అన్నాడని భర్త జననాంగాలు కోసేసిన భార్య!
నల్లగా ఉన్నావ్.. అందంగా లేవ్ అంటూ భర్త పదేపదే ఆమెను బాడీ షేమింగ్ చేసేవాడు. కట్టుకున్న భర్తే కదా అని ఓపికతో భరించింది.. తాను బాధపడుతున్నా అలా ఇబ్బంది కలిగించొద్దని వేడుకుంది. అయినా భర్త ఆగడాలకు అంతులేకపోవడంతో కోపం కట్టలు తెంచుకున్న భార్య జననాంగాలు కోసేసి, గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్ దర్గ్ జిల్లాలోని అమలేశ్వర్ గ్రామానికి చెందిన అనంత్ సాన్‌వాని, సంగీత దంపతులు. సంగీత నల్లగా ఉండడంతో ఆమెను …
Read More »లవర్‌తో భర్త.. రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్న భార్య
ఓ మహిళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న భర్త.. తన భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాకు చెందిన జంటకు 16 ఏళ్ల క్రితమే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, ఆమె భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్త.. మరో మహిళతో కలిసి తిరగడాన్ని భార్య బంధువులు గుర్తించి ఆమెకు …
Read More »డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »సగం గడ్డం.. తీసింది ఇద్దరి ప్రాణం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ సమీపంలోని భోది గ్రామంలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. సెలూన్ షాపులో జరిగిన ఓ చిన్న గొడవకు రెండు హత్యలు జరిగాయి. భోది గ్రామంలోని అనిల్ మారుతి శిందే సెలూన్‌కు 22 ఏళ్ల వెంకట్ సురేశ్ దేవ్కర్ గడ్డం గీయించుకోవడానికి వచ్చాడు. సగం షేవింగ్ పూర్తి అవ్వగా అనిల్ డబ్బులు అడిగాడు. షేవింగ్ పూర్తి అయితే ఇస్తానని వెంకట్ సురేశ్ చెప్పినప్పటికీ అనిల్ ఇవ్వాల్సిందే …
Read More »ఓవర్టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ సూసైడ్!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయికుమార్ అనే యువకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. గతంలో పూరీ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా వర్క్ చేశాడు. గత కొంతకాలంగా అప్పులు, ఇతర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా సాయి కుమార్.. ఇటీవల హైదరాబాద్‌లోని దుర్గంచెరువలో …
Read More »ఠాగూర్ హాస్పిటల్ సీన్ రిపీట్.. చనిపోయిన ప్రెగ్నెంట్‌కి వైద్యం..!
గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన ఓ వ్యక్తికి డబ్బులు కోసం వైద్యం చేస్తున్నట్లు తెగ హడావుడి చేస్తారు ఓ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యలు.. ఫైనల్‌గా సారీ మేము చాలా ట్రై చేశాం.. కానీ మీ అన్నయ్య చనిపోయారు.. అని చెప్పాడు ఓ డాక్టర్.. ఏంటిది ఎక్కడో చూసినట్లు.. విన్నట్లు అనిపిస్తోందా.. అదేనండి.. ఠాగూర్ సినిమాలో చాలా ఫేమస్ అయిన హాస్పిటల్ సీన్ ఇది. అచ్చం దీన్నే రిపీట్ చేసేశారు ఆమనగల్లు పట్టణంలోని …
Read More »ఢిల్లీ లిక్కర్ స్కామ్- హైదరాబాద్ ఈడీ దాడులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఈడీ దూకుడు పెంచింది. ఈరోజు ఉదయమే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 32 చోట్ల తనిఖీలు చేపట్టింది. దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లోని అరుణ్ రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి, గండ్ర ప్రేమ సాగర్ ఇళ్లతోపాటు రాబిన్ డిస్టిలర్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు …
Read More »ఎక్కువ మార్కులు వచ్చాయని చంపేశారు..!
పుదుచ్చేరిలోని కరైకల్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడని ఓ స్టూడెంట్‌ని కడతేర్చింది ఓ తల్లి. కరైకల్ నగర్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ మాలతిల రెండో కొడుకు మణికంఠన్ నెహ్రూనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మణికంఠన్ ఎప్పుడూ మంచి మార్కులతో టాపర్‌గా నిలిచేవాడు. ఈసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. దీంతో విక్టోరియా అనే మహిళ మణికంఠన్‌కు తన …
Read More »