దేశంలో ఎక్కడో ఒకచోట. ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లా లో పదమూడేళ్ల తన కన్న కూతుర్ను రూ. 7లక్షలకు అమ్మేశాడు. తన అన్న కూతురు కన్పించడం లేదని జూన్ నెల ఇరవై రెండో తారీఖున ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని …
Read More »నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహాత్య
ఏపీలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొల్లపూడి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న రామాంజనేయరెడ్డి ఈ రోజు మంగళవారం ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాంజనేయరెడ్డి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని మరి ఆత్మహాత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే రామాంజనేయ రెడ్డి ఆత్మహాత్య చేసుకున్నాడని విద్యార్థులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »మృతిరాలిపై అత్యాచారం
వినడానికి అసహ్యాంగా ఉన్న ఇది నిజం. రోజు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట .. ఏ మూలానో స్కూల్ కెళ్లే పసిపాప దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవరిపైనో ఒకరిపై అత్యాచార సంఘటనలు మనం పేపర్లో.. టీవీల్లో చూస్తున్నాము. అయితే ఇది అతిదారుణమైన సంఘటన. కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సంఘటన పాకిస్థాన్ దేశంలో ఒక ప్రముఖ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు” ఈ సంఘటన …
Read More »విజయారెడ్డి భర్తను నిందితుడు సురేష్ ఎందుకు కలిశాడు..?
తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహాన కేసులో పోలీసు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు.. విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురం ఏసీపీ పర్యవేక్షణలో ఏర్పాటైన అధికారుల బృందం ఈ కేసును ఛేదించేందుకు కృషి చేస్తుంది. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి అని సమాచారం. ఏసీపీ …
Read More »విజయారెడ్డి హంతకుడు సురేష్ మృతి చెందాడా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగి.. ఆమె మృతికి కారణమైన నిందితుడు సురేష్ తీవ్ర గాయాలతో ఉస్మానీయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. తాజాగా సురేష్ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మార్వో పై పెట్రోల్ పోసి తగులబెట్టే సమయంలో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో సురేష్ శరీరం అరవై శాతం వరకు కాలింది. …
Read More »విజయారెడ్డిపై పెట్రోల్ దాడికేసులో ట్విస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే కౌలుదారు రైతు తన భూమికి చెందిన పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు వెళ్లిన కానీ కనికరించలేదు అని పెట్రోల్ దాడికి దిగడంతో ఆమె సజీవదహనం అయి అక్కడక్కడే మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ ఘటనలో నిందితుడు సురేష్ కి కూడా గాయాలవ్వడంతో ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స …
Read More »ఎమ్మార్వో హత్యపై సురేష్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్ పూర్ మెట్ఎమ్మార్వో విజయారెడ్డిపై తమకు పాసు పుస్తకం ఇవ్వడంలేదని సురేష్ అనే నిందితుడు పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో విజయారెడ్డి సజీవదహనం కాగా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ఈ హత్యకేసులో నిందితుడైన సురేష్ నగరంలోని ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పోలీసులు రికార్డు చేసిన సమాచారం మేరకు సురేష్ మాట్లాడుతూ” …
Read More »సంఘమిత్ర రైలులో దారుణం
రైలులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది.తినుబండరాలను అమ్ముకునే వ్యక్తి,హిజ్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో తినుబండరాలు అమ్ముకునే వ్యక్తి హిజ్రాను రైలు నుంచి తోసివేయడంతో ఆమె నీటి కుంటలో పడి అక్కడక్కడే మృతి చెందింది.సలీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. .
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »