తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలో బంజారాహీల్స్ లోని ఎన్బీటీ నగర్లో నూర్ సయ్యద్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బంజారాహీల్స్ లో ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు దుండగులు నూర్ సయ్యద్ పై కత్తులతో.. రాడ్లతో దాడికి దిగారు. గాయాలు తీవ్రమవ్వడంతో నూర్ అక్కడక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం సంచలన నిర్ణయం
తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ …
Read More »కూతుర్ను చంపి కన్న తండ్రి
కన్న కూతుర్నే కర్కశంగా చంపిన తండ్రి ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఈ పరువు హత్య సంఘటన కాస్త ఆలస్యంగా వచ్చింది. తమ కులం కానీ వాడ్ని ప్రేమించిందనే కోపంతో తిట్వాల్ కు చెందిన అరవింద్ తివారీ (47)అనే వ్యక్తి తన కూతురు ప్రిన్సీ(22)ను అతిదారుణంగా హత్యచేశాడు. శరీరాన్ని ముక్కముక్కలుగా చేసి సూట్ కేసులో దాచాడు. ఆ సూటు కేసును తీసుకుని వెళ్లి థానేకు ఆటోలోనే వెళ్తుండగా …
Read More »అనంతపురంలో దారుణం.సొంత తమ్ముడ్నే..!
ఏపీలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగల గూడూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడ్నే ఒక అన్న దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి తగాదాలతో రాజు కుళ్లాయప్ప (40)అనే వ్యక్తిని సోదరుడు రామంజనేయులు తల నరికి చంపాడు. అంతేకాకుండా శరీర భాగం నుండి మొండెం వేరు చేసి అతికిరాతకంగా హాత్య చేసి ప్రాణాలు తీశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు …
Read More »కన్నతల్లే కన్నకూతుర్ని…!
కన్న తల్లినే తాను నవమాసాలు మోసి.. కని.. పెంచిన విషయం మరిచింది. కన్న తల్లి అనే విషయాన్ని మరిచిపోయి కన్నకూతురిపై కిరోసిన్ పోసి మరి నిప్పు అంటించింది. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో నాగపట్టణం జిల్లా వాజ్మంగళం అనే గ్రామంలో ఉమా మహేశ్వరి,కన్నన్ దంపతులకు జనని(17)ఏళ్ల కూతురు ఉంది. కన్నన్ కార్పెంటర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా .. ఉమా మహేశ్వరి రోజూ వారీ కూలీ …
Read More »వరంగల్ నిట్ లో గంజాయి కలకలం
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిట్ క్యాంపస్ లో గంజాయి కలకలం రేపోతుంది. నిట్ క్యాంపస్ లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తో పట్టుబడ్డారని మీడియాలో వార్తలు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు మంగళవారం ఒక ప్రకటనలో క్లారీటీచ్చారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ అయిన ఎస్. గోవర్థన్ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే …
Read More »అందులో ప్రేమ వ్యవహారాలే ఎక్కువ..?
ప్రేమ ప్రస్తుతం యువతీయువకుల మధ్య చిగురించే బంధం. అయితే ఈ ప్రేమను విజయవంతం చేసుకుని ఎంత మంది పెళ్ళి దాకా తీసుకెళ్తున్నారో కానీ దేశంలోనే హాత్యలకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణాల్లో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో 28% హాత్యలకు ప్రేమ వ్యవహారాలే కారణమవుతున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.2001లో 36,202 హాత్య కేసులు నమోదయ్యాయి. కానీ 2017లో 21% తగ్గి 28,653 కేసులు నమోదయ్యాయి. వ్యక్తిగత కక్షతో …
Read More »నిర్మల్ లో దారుణం.. గర్భవతిపై..?
తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిర్మల్ లోని మహాలక్ష్మీవాడలో ఓ యువకుడు ఒక యువతి చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ప్రేమను అమ్మాయి తరపున వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు తన ప్రియురాలితో కలిసి పారిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తరపున బంధువులు ప్రియుడి ఇంటిపై దాడికెళ్లారు. దాడికెళ్లిన సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేకపోగా నిండు గర్భిణీ …
Read More »భార్య టీ పెట్టలేదని భర్త ఆత్మహత్య
వినడానికి .. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా నారాయణ పేటకు చెందిన భక్తల అడివయ్య,జ్యోతి దంపతులు దాదాపు పదేళ్ల కిందట ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బాలయ్య నగర్లో నివస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం రోజు ఉదయం టీ పెట్టమని తన భార్య అయిన జ్యోతిని అడిగాడు. దీనికి స్పందనగా భార్య జ్యోతి కొద్ది సేపటి …
Read More »మీరు ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా..?
మీరు ఇయర్ ఫోన్స్ లేనిదే ఫోన్ మాట్లాడటం చేయరా..?. అవి లేకుండానే మీరు పాటలు వినడం కానీ వీడియోలు చూడటం కానీ చేయరా..?. అయితే ఇయర్ ఫోన్స్ తో బీకేర్ ఫుల్. ఇయర్ ఫోన్స్ ఒక యువకుడి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన థాయ్ లాంట్ లో చోటు చేసుకుంది. సొమ్చీ సింగి ఖార్న్ అనే వ్యక్తి తాను పనిచేస్తున్న హోటల్ లో పని అంతా పూర్తిచేసుకుని రెస్ట్ తీసుకుంటూ …
Read More »