డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరి,బంధువులు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కాల్వ వద్ద మరో కారు ప్రమాదం కలకలం రేపింది. మొన్న ఆదివారం రాత్రి కాల్వలో బైకు పడిన ఘటనలో మహిళ భౌతికకాయం కోసం కాల్వకు నీటిని నిలిపేయగా.. సోమవారం కాల్వలో తేలిన ఓ కారులో ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరం తా పెద్దపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు వారికి …
Read More »పెళ్ళి బారాత్ లో వరుడు మృతి
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు. దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే …
Read More »మహిళను చావకొట్టిన స్థానికులు
చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. మహారాష్ట్రలో థానే జిల్లా దామ్ బివ్లి లో నివాసముంటున్న ఒక మహిళకు చెందిన కుక్క మొరిగింది. ఆ ప్రాంతానికి ఎవరు వచ్చిన కానీ అఖరికీ స్థానికులు వచ్చిన కానీ కుక్క నిరంతరం మొరగడం అక్కడున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు ఆ మహిళపై దాడి చేశారు. ఆకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.గుండెపోటు రావడంతో ఆ మహిళ …
Read More »హయత్ నగర్ లో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …
Read More »భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!
ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి …
Read More »మహిళ నాయకురాలితో కల్సి టీబీజేపీ నేత సెక్స్ రాకెట్
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి చెందిన నేత ఆ పార్టీకి చెందిన ఒక మహిళ నాయకురాలితో కలిసి సెక్స్ రాకెట్ నడిపిస్తున్నాడని ఒక మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ప్రముఖ న్యాయ వాది అయిన రఘునందన్ రావు వలన నాకు ప్రాణహాని ఉంది. ఆయన తనను శారీరకంగా .. మానసికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ (47)సంచలన ఆరోపణలు చేసింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ …
Read More »గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం
గతంలో తెలంగాణ పోలీసుల చేతుల్లో ఎన్కౌంటరుకు గురై మృతి చెందిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో విషాదం నెలకొన్నది.. నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మరణించింది. నల్లగొండ పట్టణంలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన ప్రమాదంలో సాహేదా అక్కడక్కడే మృతి చెందింది.అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు.. షాహేదా మృతదేహాన్ని నల్లగొండ సర్కారు ఆసుపత్రికి తరలించారు.అయితే నల్లగొండ నుండి మిర్యాలగూడకు వెళ్లే సమయంలో ఈ సంఘటన …
Read More »భర్త స్నానం చేయడంలేదని భార్య ఏమి చేసిందో తెలుసా…?
మూడు ముళ్లతో..ఏడు అడుగులతో.. పంచభూతాల సాక్షిగా తనను పెళ్లి చేసుకున్న భర్త స్నానం చేయడంలేదని వింతైన నిర్ణయం తీసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్త త్రాగుబోతు అనో..తిరుగుబోతు అనో..లేదా పని పాట లేనోడు అనో..కట్నం కోసం వేధిస్తున్నాడనో.. అనుమానంతో చిత్రహింసలు చేస్తున్నాడనో విడాకులు కోరిన భార్యలను చూశాము.. కానీ మహారాష్ట్రలో పూణెకు చెందిన ఒక మహిళ తన భర్త స్నానం చేయడు..ముఖం కడుక్కోడు..గడ్డం గీక్కోడు..అతని నుండి వస్తున్న దుర్గంధం భరించలేను.. …
Read More »తమిళనాడులో దారుణం
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో పోలీసులు వాహానాలను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇన్ స్పెక్టర్ విల్సన్ మృతి చెందాడు. కేరళ కన్యాకుమారి సరిహద్దులోని చెక్ పోస్టు వద్ద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు ఆదేశాలతో ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read More »