కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్ సొరేన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) …
Read More »దారుణం: యువతిపై 10 మంది అత్యాచారం
ఝార్ఖండ్‌లోని చాయీబాసా ప్రాంతంలో దారుణం జరిగింది. ఫ్రెండ్‌తో సరదాగా బయటకు వెళ్లిన ఓ యువతిపై 10 యువకులు అత్యాచారం చేశారు. ఆపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి తేరుకొని కుటుంబ సభ్యులకు చెప్పగా విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తోన్న యువతి ప్రస్తుతం ఇంట్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తుంది. గురువారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి స్కూటీపై చాయీబాసా శివారులోని ఎయిర్‌పోర్ట్ …
Read More »