నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం. ఇదే ఈ ఏడాదికి చివరి గ్రహణం. ఇప్పటికే గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఈ రోజు ఉదయం 8:30 నుంచి రాత్రి7:30 వరకు దేవాలయం తలుపులు క్లోజ్ చేస్తున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు స్వామివారి దర్శనం ప్రారంభం అవుతుంది. బ్రేక్, వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేశారు. గ్రహణం టైమ్ ఇదే.. మధ్యాహ్నం 2.30 …
Read More »గోల్కొండలో దారుణం.. కొడుకు కొట్టిన దెబ్బలకు తండ్రి మృతి!
హైదరాబాద్‌లోని గోల్కొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ కొడుకు కన్న తండ్రిని ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. కొడుకు కొట్టిన దెబ్బలకు తాళలేక తండ్రి మృతి చెందాడు. ఇబ్రహీంబాగ్‌కు చెందిన 60 ఏళ్ల వినాయక శంకరయ్య, నీలమ్మలకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతురులు. వినాయక శంకరయ్య పెద్దకొడుకు మీరాబాబు మద్యానికి బానిసయ్యాడు. ముసలి తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన మీరాబాబు తాగడానికి డబ్బులు ఇవ్వమని నిత్యం వారిని వేధించేవాడు. డబ్బులు లేవని చెప్పడంతో ముసలివారు అని …
Read More »కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!
తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని మైలార్‌దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …
Read More »