భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో చోటుచేసుకుంది. జోధ్‌పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …
Read More »ఛీ..ఛీ.. పవిత్ర గంగానదిలో పాడు పనులు.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »భార్య అలా అనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్..!
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్‌కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి …
Read More »మార్కెట్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!
వెస్ట్ బెంగాల్‌లోని ఓ మార్కెట్లో చెత్తకుప్ప దగ్గర అనుమానస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ అక్కడి స్థానికుడి కంట పడింది. తెరచి చూడగా ఒక్కసారిగా అతడికి దమ్మతిరిగిపోయింది. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందో తెలుసా.. సిలిగుడి ప్రాంతంలోని నక్సల్భరీ మార్కెట్లో ఓ వ్యక్తి కంట బ్యాగ్ కనపడింది. తెరచి చూడగా అందులో పుర్రె, వెన్నుముకలు, కాళ్లు చేతుల ఎముకలు ఉన్నాయి. స్థానికులు సైతం భయపడి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు …
Read More »నిజామాబాద్ లో ఆ ఫ్యామిలీ సూసైడ్..!
ఓ స్థిరాస్తి వ్యాపారి భార్యా, పిల్లలతో కలిసి ఓ హోటల్‌లో సూసైడ్ చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. అదిలాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్ హోటల్‌గదిలో భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్‌లకు పురుగుల మందు తాగించి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న సూర్యప్రకాశ్ గత 15 రోజులుగా అదే హోటల్‌లో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు …
Read More »అలా చేసిన మహిళను అత్యాచారం చేసినట్లే..?
మహిళ లోదుస్తుల పైనుంచి ఆమె జననాంగాన్ని పురుషాంగంతో తాకినా అత్యాచారం కిందికే వస్తుందని మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ కేసు వేయగా.. మొదట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తర్వాత మాట మార్చి తాను కేవలం లోదుస్తుల పైనుంచి పురుషాంగంతో తాకానని చెప్పాడు. అయినా దాన్ని అత్యాచారంగా పరిగణించిన కోర్టు నిందితుడు శిక్షార్హుడేనని స్పష్టం చేసింది.
Read More »