టీమిండియా సీనియర్ మాజీ ఆటగాడు అజారుద్దీన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఉప్పల్ స్టేడియంలో వివిధ సామాగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్‌సీఏ సీఈవో సునీల్ చేసిన ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని సీఈవో ఫిర్యాదులో …
Read More »రిషభ్ పంత్ ఆరోగ్యంపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ
టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ …
Read More »కరణ్ నాయర్ కు కరోనా
భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్ నాయర్.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్ నాయర్ సెల్ఫ్ హెమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు …
Read More »టీమిండియాకు షాక్
మంచి ఫామ్లో ఉన్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగనున్న బంగ్లాదేశ్ తో ట్వంటీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విరాట్ కు ఉన్న పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అతడ్ని సంప్రదించిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సారథి విరాట్ ఎలా స్పందిస్తాడు అనే పలు …
Read More »దాదాకు వీరు డిపరెంట్ బర్త్ డే విషెష్!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు ,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నేడు తన 47వ జన్మదినం జరుపుకుంటున్న సంగతి తెల్సిందే. దాదా పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. అభిమానుల ఆనందానికి అయితే అవధుల్లేవు. తమ అభిమాన ఆటగాడు పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు,ఆసుపత్రుల్లో,అనాధ ఆశ్రమాల్లో దుస్తులు,పండ్లు పంపిణీ కార్యక్రమాలు …
Read More »