భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (38) ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్ (అన్ని ఫార్మాట్లు)లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఘనత సాధించింది. ఇంగ్లాండ్ తో చివరి వన్డే ద్వారా మిథాలీ ఈ ఫీట్ అందుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెట్ ఎడ్వర్డ్స్ (10,273 రన్స్) పేరు మీద ఉండేది. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో 10 వేల రన్స్ చేసిన ఏకైక …
Read More »మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా ఘన విజయం
ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. వర్షం వల్ల ఒక్కో ఇన్నింగ్స్ను 47 ఓవర్లకు కుదించారు. తొలుత ఇంగ్లాండ్ జట్టు మొత్తం వికెట్లను కోల్పోయి 219/10 రన్స్ చేసింది. లక్ష్యాన్ని చేదించడానికి బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిథాలీ రాజ్ (75*) కెప్టెన్ ఇన్నింగ్స్ ఇండియాను గెలిపించింది. స్మృతి మందాన (49) రాణించింది. 3 …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన క్రికెటర్ మిథాలిరాజ్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, ఐఎయస్, ఐపీయస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు పాల్గొంటున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాష్ జయదేకర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, పివిసింధూ, సానియామీర్జా వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సినీ తారలు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు …
Read More »