Home / Tag Archives: Cricketer

Tag Archives: Cricketer

రిషభ్ పంత్ కు పెను ప్రమాదం

  టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో పంత్ …

Read More »

తొలి క్రికెటర్‌.. రికార్డులతో అదరగొట్టిన బాబర్‌ అజమ్‌

పాకిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ బాబర్‌ అజమ్‌ అదరగొడుతున్నాడు. అన్ని ఫార్మాట్లలో వరుసగా 9 అర్ధశతకాలు చేసిన తొలి ఆటగాడిని బాబర్‌ రికార్డు సృష్టించారు. వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు చేయడం ద్వారా అతడు ఈ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌తో బాబర్‌ రికార్డు వేట మొదలైంది. ఆ మ్యాచ్‌లో 197 పరుగులు చేసిన బాబర్‌.. ఆ తర్వాత మూడో టెస్ట్‌లో 66, 55 పరుగులు …

Read More »

IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్

ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ …

Read More »

రాజ్యసభకు హర్భజన్ సింగ్

అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.

Read More »

Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు  అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు. ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ …

Read More »

టెస్ట్ క్రికెట్ కు క్వింటన్ డీకాక్ వీడ్కోలు

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ తో జరిగిన  తొలి టెస్టులో సౌతాఫ్రికా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డీకాక్ ప్రకటించాడు. వన్డేలు, టీ20లు ఆడనున్నట్లు ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ తెలిపాడు. కాగా, ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన డీకాక్.. 3,300 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 …

Read More »

డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్‌మెంట్‌

వెస్టిండీస్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్​ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. గతరాత్రి  శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు. వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్‌ బ్రావో అన్నాడు. …

Read More »

నా దేశాన్ని రక్షించండి -స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్

ఆఫ్ఘ‌నిస్థాన్  నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్తుండ‌టంతో మ‌రోసారి ఆ దేశం మెల్ల‌గా తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘ‌న్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య యుద్ధం సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటోంది. త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని ప్ర‌పంచ నేత‌లను వేడుకుంటున్నాడు. బుధ‌వారం అత‌డు …

Read More »

బాబర్ ఆజం రికార్డుల మోత

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు. ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.

Read More »

రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. సోమర్సెట్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat