ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …
Read More »భారత్ ఘనవిజయం..
టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ …
Read More »