ఆయన ప్రపంచ క్రికెట్ లోకానికి దేవుడు ..క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఇండియన్స్ ఆయన్ని క్రికెట్ దేవుడుగా కొలుస్తారు ..వన్డే మ్యాచ్ ల్లో నలబై తొమ్మిది శతకాలు ..టెస్ట్ మ్యాచ్ ల్లో యాబై ఒక్క శతకాలతో మొత్తం క్రికెట్ ప్రపంచంలో వంద శతకాలు బాడిన పరుగుల వీరుడు ..క్రికెటే ప్రాణంగా బ్రతికి తన కెరీర్ అంతా క్రికెట్ జీవితమే కొనసాగాడు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయన ఎవరో …
Read More »గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో
క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీలో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్.. సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో గల్లీలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు.అది గమనించిన సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు.బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో …
Read More »ఎంఎస్ ధోనీకి రూ .150కోట్లు ఏకనామం పెట్టిన ఆమ్రపాలి ..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు …
Read More »ఐపీఎల్ లో వరసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్..!
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …
Read More »IPL మ్యాచ్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం..!!
ఐపీఎల్ – 11 వ సీజన్ లో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ …
Read More »చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!
ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …
Read More »తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!
తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …
Read More »చరిత్ర సృష్టించిన మిథాలీ..
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »2018 ఐపీఎల్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్..!
ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండారు. అంత అభిమానం పెంచుకున్నారు ఈ ఆటపై . అందుకే అభిమానుల కోసం ఐపీఎల్ మ్యాచ్ లు ఎంతో సంతోషానిస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ ఏప్రిల్ 7వ తేదీ శనివారం నాడు ప్రారంభం కాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో జరిగే క్రికెట్ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అబిమానులు . పదేళ్లుగా …
Read More »చంద్రబాబే స్టీవ్ స్మిత్ అయితే …!
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటివల బాల్ టాంపరింగ్ వివాదంతో జట్టు నుండి ,కెప్టెన్ బాధ్యతల నుండి ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి విదితమే.ఆ తర్వాత స్మిత్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు .అయితే “వై.యస్ రాజశేకర్ రెడ్డి గారి అభిమాని”అని నెటిజన్ చంద్రబాబే ఒకవేళ స్టీవ్ స్మిత్ అయితే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో ఒక పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు …
Read More »