ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …
Read More »టీ20 సిరీస్ భారత్ కైవసం అయిందని.. జీవా ఏం చేసిందో తెలుసా..?
ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇండియా ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉత్కంటభరితంగా జరిగిన మూడో టీ20లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, రెండో టీ20లోఇంగ్లాండ్ గెలవడంతో.. ఇంగ్లాండ్ వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. చివరి టీ20లో ఇంగ్లాండ్ 198 భారీ లక్ష్యాన్ని ముందుంచినా.. భారత్ బ్యాట్స్‌మెన్స్ ఆ లక్ష్యాన్ని ఎంతో సునాయసంగా చేధించారు. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ 100 పరుగులతో రాణించి జట్టును …
Read More »ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన కోహ్లి..!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన ఘనతను సాధించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో ఛేజింగ్‌లో భాగంగా 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారత కెప్టెన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. కాగా, టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్ …
Read More »ఇంటివాడైన టీం ఇండియా ఆటగాడు సందీప్ శర్మ ..!
గత కొంతకాలంగా టీం ఇండియాకి చెందిన ఆటగాళ్ళు వరసగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి మనం గమనిస్తూనే ఉన్నాం.తాజాగా మరో టీం ఇండియా ఆటగాడు వీరి సరసన చేరాడు .ఈ ఏడాది హైదరాబాద్ తరపున ప్రాతినిధ్యం వహించి ఐపీఎల్ లో సత్తా చాటిన టీం ఇండియా బౌలర్ సందీప్ శర్మ ఎంగేజ్మెంట్ అయింది. ఈ విషయం గురించి సందీపీ శర్మ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు .అంతే కాకుండా …
Read More »ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్‌లు..!
సంకల్పం ఉంటే… ఎంతటి విజయం అయిన సులభం అవుతుందనేది మనకు తెలిసిందే..అలాగే పట్టుదల ఉంటే కూడ విజయం మీ సోంతం..ఇలాంటి వాటికి ఒక ఉదహరణ నే ఈ వార్త ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్‌లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. see also:భార్య అక్రమ …
Read More »టీం ఇండియా ప్లేయర్ తో డేటింగ్ చేస్తున్న “నాగచైతన్య “భామ ..!
సినిమా వాళ్లతో క్రికెటర్లు ప్రేమలో పడటం..డేటింగ్ చేయడం మనం తరచుగా వింటూనే ఉన్నాం .ఇటివల టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మతో ప్రేమలో పడి వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా వీరి లిస్టులోకి మరో క్రికెటర్ చేరిపోయారా .. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటుస్తూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న భామతో టీం ఇండియా యంగ్ ప్లేయర్ ..ఇటివల ముగిసిన …
Read More »తోలి వికెట్టును కోల్పోయిన హైదరాబాద్ ..!
వాంఖేడ్ స్టేడియం లో చెన్నై సూపర్ కింగ్స్ ,సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నా సంగతి తెల్సిందే .ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై హైదరాబాద్ కు బ్యాటింగ్ అప్పజెప్పింది .టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ రెండో ఓవర్లోనే ఓపెనర్ గోస్వామి వికెటును కోల్పోయింది .3 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్టును కోల్పోయి 17 పరుగులు సాధించింది .
Read More »నిషేధం తర్వాత డేవిడ్ వార్నర్ ఇంట్లో తీవ్ర విషాదం
ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, బ్యాట్‌మెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్ సతీమణి కాండిష్ వార్నర్ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్ తీవ్ర …
Read More »టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్..!
ఐపీఎల్ సీజన్ 11లో భాగంగా ఈ రోజు ఆదివారం ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథి ఎస్ అయ్యర్ ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ అప్పజెప్పాడు.ఆవేశ్ ఖాన్ స్థానంలో ప్లంకెట్ బరిలోకి దిగుతున్నారు అని తెలిపాడు అయ్యర్.
Read More »నిషేధిత క్రికెటర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్ వార్నర్, స్మిత్‌లను ఏడాదిపాటు క్రికెట్ ఆడకుండా ఆస్ర్టేలియా క్రికెట్ బోర్డు నిషేధం విధించిన విషయం. దీంతో వారిద్దరూ ఐపీఎల్ – 2018 సీజన్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. ఆ తరువాత కొందరు మాజీ క్రికెటర్లు వార్నర్, స్మిత్‌లపై విమర్శల వర్షం కురిపించగా.. మరికొందరు మాత్రం సానుభూతి చూపారు. see also : మంత్రి కేటీఆర్‌తో ప్రిన్స్ మహేష్ బాబు.. ఇంటర్వ్యూ మీకోసం..!! …
Read More »