Home / Tag Archives: Cricket (page 67)

Tag Archives: Cricket

అతడు ఉన్నంతవరకు అడుగు ముందు పెట్టాలంటే భయపడాల్సిందే..!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది.ఈ మధ్య ఐసీసీ ట్వీట్లలో పెట్టే పోస్టులలో ధోనీనే తరచూ కనిపిస్తున్నాడు.మొన్న ధోనీ కీపింగ్ చేస్తే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించింది ఐసీసీ..ధోనికి న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ ధోనినే. దీనికి తగ్గట్టుగానే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా …

Read More »

క్రికెట్ చరిత్రలో తొలిసారి..సూర్య కిరణాలు మ్యాచ్ కు అడ్డుపడ్డాయి

వ‌ర్షం కార‌ణంగా, వెలుతురు లేమి మరియు మంచు కురుస్తున్నద‌నే కార‌ణంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోవడం అంద‌రికీ తెలిసిందే.అయితే క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి కళ్లలో సూర్యుని కిరణాలు పడటంతో మ్యాచ్ ఆగిపోయిన ఘటన నిన్న భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య నేపియ‌ర్‌లో జరిగిన తొలి వ‌న్డే మ్యాచ్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్య‌టింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన …

Read More »

దశాబ్ధాల కలను సాకారం చేసిన ధోనీ..!

ఆస్ట్రేలియాలో కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. వరుసగా టెస్టు, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఎస్ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్‌ జాదవ్‌ (61; 57 బంతుల్లో 6×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. …

Read More »

నోరు జారారు..సస్పెన్షన్ కు గురైయ్యారు

నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెల‌బ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు ఇద్ద‌రు టీమిండియా స్టార్ ఆట‌గాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ క‌ర‌ణ్ కార్య‌క్ర‌మంలో రాహుల్‌, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు ఇప్పుడు త‌గిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ క‌న్నెర్ర జేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్‌మెంట్‌ …

Read More »

అదరగొట్టిన బౌలర్స్ …ఇంగ్లండ్ 246 పరుగులకు అల్లౌట్

మన బౌలర్స్ అదరహో అనిపించారు.గురువారం జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.అయితే ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.‌రెండో ఓవర్‌ మొదటి బంతికే ఓపెనర్‌ కీటన్‌ జెన్నింగ్స్‌(0) డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246పరుగులకు అల్లౌట్ అయింది.ఒక దశలో ఇంగ్లండ్‌ 86 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత …

Read More »

 మ్యాచ్‌లే కాదు.. హృదయాలనూ గెలవండి అని పిలుపునిచ్చిన వాజపేయి

2004లో సౌరభ్ గంగూలీ సారధ్యంలో భారత క్రికెట్ జట్టు చారిత్రాత్మక పాకిస్థాన్ పర్యటన అప్పటి ప్రధాని వాజ్‌పేయి కారణంగానే సాధ్యమైంది. భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే సందర్భంగా మ్యాచ్‌లు గెలవడమే కాకుండా అక్కడి వారి హృదయాలను సైతం గెల్చుకోవాలని అటల్‌జీ అన్నారు. 19సంవస్సత్రాల తర్వాత పాకిస్థాన్ కు వెళ్లిన అప్పటి జట్టులో సౌరవ్ గంగూలీ , సచిన్ టెండుల్కర్రా,హుల్‌ద్రవిడ్వీ,వీఎస్ లక్ష్మణ్వీ,రేంద్రసెహ్వాగ్ని,అల్ కూంబ్లే,కైఫ్ ఉన్నారు.

Read More »

విరాట్‌ కోహ్లీకి సహాయం చేయండి..!

ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం భారత జట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సాయం చేయాలని అభిప్రాయపడుతున్నారు మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌. లార్డ్స్‌ టెస్టులో ఉమేశ్‌ యాదవ్‌ను తప్పించి కుల్‌దీప్‌కు స్థానం కల్పించడంపై పలు అనుమానాలు లేవనెత్తాయి. అంతేకాదు, కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతలు అందుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి ఆడిన ప్లేయర్ వరుసగా రెండవ మ్యాచ్ ఆడడం చూడలేదు .ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్‌ …

Read More »

బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా …!

సౌరవ్ గంగూలీ టీం ఇండియా కు దూకుడుతో పాటు ఘనమైన చరిత్రను అందించిన సీనియర్ స్టార్ క్రికెటర్ .. మాజీ కెప్టెన్ ..ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు . అట్లాంటి సౌరవ్ గంగూలీ నక్క తొక్కడా .. ప్రస్తుతం క్యాబ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న దాదా త్వరలోనే బీసీసీఐ అధ్యక్షుడు కానున్నాడా అంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది . అసలు …

Read More »

ఒక్కసారిగా ఉలిక్కిపడిన శిఖర్‌ ధావన్‌ ..జస్ట్ మిస్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌  ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు. జేమ్స్‌ అండర్సన్‌ వేసిన నాల్గో ఓవర్‌ రెండో బంతిని గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. తొలుత ధావన్‌ బ్యాట్‌ను తాకిన ఆ బంతి ప్యాడ్లపై జారుకుంటూ కింద పడింది. అయితే డేంజర్‌ జోన్‌లో పడిన సదరు బంతి వికెట్లపైకి సమీపిస్తుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ధావన్‌.. చాకచక్యంగా వ్యవహరించి బ్యాట్‌తో పక్కకు గెంటేశాడు. …

Read More »

ఇంగ్లాండ్‌ 287కు ఆలౌట్‌..!

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభైన కొద్ది నిమిషాలకే ఇంగ్లాండ్‌ ఆలౌటైంది. రెండో రోజు రెండో ఓవర్‌లో నాలుగో బంతికే ఇంగ్లాండ్ తన ఏకైక వికెట్‌ను కోల్పోయింది. 90వ ఓవర్లో ఉమేష్‌ యాదవ్‌ వేసిన 4వ బంతిని ఎదుర్కొన్న కర్రన్‌(24)… వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat