యావత్ క్రికెట్ అభిమానులకు ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే.. ఒలింపిక్స్ లో క్రికెట్ పెట్టే అంశం మరోసారి బయటకు వచ్చింది. ఈ మేరకు 2028కి కల్లా క్రికెట్ ను ఇందులో ప్రవేశపెట్టే యోచనలో ఐసీసీ ప్రయత్నిస్తుందని గాట్టింగ్ పెర్కున్నారు. వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ)కు అనుబంధంగా కొనసాగుతున్న నాడా(నేషనల్ ఆంటీ డోపింగ్ ఏజెన్సీ) లో ఇటీవలే బీసీసీఐ చేరడంతో ఉన్న కొన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. …
Read More »చివరికి మిగిలింది ఆరుగురే..? ఇందులో కూడా రాజకీయమేనా..?
టీమిండియా ప్రధాన కోచ్ విషయం ఒక కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే ఈ విషయాన్నీ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ తెలిపింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా చివరికి ఆరుగురు ఫైనల్ లిస్టులోకి చేరారని వారికి ఈ శుక్రవారం ఇంటర్వ్యూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు ఆయా వ్యక్తులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగిందని కపిల్ అన్నారు. దీనికి నేరుగా రాలేని వారు …
Read More »తన హోదాను సైతం పక్కనపెట్టి ముందుకు సాగిన సైనికుడు..!
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత కీపర్ మహేంద్రసింగ్ ధోని వెస్టిండీస్ టూర్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆర్మీ ట్రైనింగ్ కోసం రెండు నెలలు క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్న మిస్టర్ కూల్ ప్రస్తుతం కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. ధోనికి ప్రస్తుతం ఆర్మీలో ఉన్న హోదా లెఫ్టినెంట్ కల్నాల్.. అంటే ఈ హోదాలో ఉన్నవారికి ప్రత్యేకంగా రూమ్ ఇస్తారు. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాటులు కూడా ఉంటాయి. కాని ధోని మాత్రం …
Read More »ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది..అంతా సిద్ధమేనా ?
ప్రపంచకప్ తరువాత టీమిండియా ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ పూర్తయింది. ఈ సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. అసలు కరేబియన్స్ కు పెట్టింది పేరు టీ20 స్పెషలిస్ట్.. అంతేకాకుండా టీ20 ఛాంపియన్స్ కూడా.. అలాంటి జట్టు దారుణంగా 3 మ్యాచ్ లు ఓడిపోయింది. అలాంటిది ఇప్పుడు ఈరోజు నుండి వన్డే సిరీస్ జరగనుంది. రాత్రి 7గంటలు నుండి లైవ్ ప్రసారం …
Read More »పంత్ జస్ట్ మిస్..లేదంటే ఇంటికేనేమో..?
టీమిండియా నిన్న వెస్టిండీస్ తో జరిగిన చివరి టీ20 లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ముందుగా బ్యాట్టింగ్ కు వచ్చిన కరేబియన్ జట్టు నిర్ణిత 20ఓవర్స్ లో 146 పరుగులు చేయగా..భారత్ ఆ టార్గెట్ ను చేధించింది. ఇందులో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా బ్యాట్టింగ్ చేసి విజయాన్ని అందించారు. ఇక పంత్ విషయానికి వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ …
Read More »వివాదాల వలలో సర్ఫరాజ్.. చుక్కలు చూపిస్తున్న నెటీజన్లు
ఎప్పుడూ ఏదోక విమర్శతో ముందుంటున్న పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే ప్రపంచ కప్ లో భాగంగా ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కుంటున్న సర్ఫరాజ్ తాజాగా తాను చేసిన మరో ట్వీట్ తో వార్తల్లోకి ఎక్కాడు. బక్రీద్ సందర్భంగా కుర్బానీ పై సర్ఫరాజ్ ఓ వీడియోతో పాటు ఫొటోలను పోస్టు చేయడం జరిగింది. దీంతో అతడిపై నెటీజన్లు ఫైర్ అయ్యారు. అతడిపై …
Read More »కోహ్లీ సరికొత్త రికార్డు
టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వెస్టిండీస్ తో జరిగిన ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ పంతొమ్మిది పరుగులను కేవలం ఒకే ఒక్క బౌండరీతో సాధించాడు. దీంతో ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో అత్యధిక బౌండరీలను సాధించిన ఆటగాడిగా తన పేరిట రికార్డును సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్లో కోహ్లీ కొట్టిన బౌండరీతో ఇంతకుముందు …
Read More »మిస్టర్ కూల్ కు డ్యూటీ వేసిన ఆర్మీ అధికారులు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనికు ఆర్మీ అధికారులు డ్యూటీ వేసారు. ఇప్పటికే ధోని ఆర్మీ లో ట్రైనింగ్ కొరకు 2నెలలు జట్టు నుండి తప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకే వెస్టిండీస్ టూర్ నుండి ధోని తప్పుకున్నాడు. అయితే ఆర్మీ విధుల్లోకి చేరిన ధోనికి అధికారులు గార్డు డ్యూటీ వేసారు.అతడు పెట్రోలింగ్ మరియు అవుట్ పోస్ట్ డ్యూటీ చెయ్యాల్సిందే. ఈ మేరకు విక్టరీ ఫోర్సు …
Read More »ఓవర్‌త్రో రచ్చ మళ్ళీ మొదలైంది..ఈసారి ఐసీసీ వంతు
ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎంతో రసవత్తరంగా జరిగింది.ఆకరి బంతి వరకు మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగింది. అయితే ఈ మ్యాచ్ లో ఎంతో వివాదాస్పదంగా మారిన ఆ రనౌట్ మల్లా తెరపైకి వచ్చింది. ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ అంపైర్ గ ఉన్న కుమార ధర్మసేన తాను తీసుకున్న నిర్ణయం తప్పని ఒప్పుకున్నపటికీ …
Read More »ఎట్టకేలకు ఒక క్లారిటీకి వచ్చిన కొత్త కోచ్ వ్యవహారం..
టీమిండియా కొత్త కోచ్ ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న గందరగోళానికి ఈరోజు తెరపడింది. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ కోచ్ ఎంపికను పూర్తి చేస్తుందని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన స్టాఫ్‌కు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అంతకముందు కపిల్ నేతృత్వంలోని ఈ కమిటీ మహిళల జట్టు కోచ్‌గా డబ్ల్యూవీ రామన్‌ను ఎంపిక …
Read More »