2019 ప్రపంచకప్ తరువాత టీమిండియా మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే ఆడింది. మంచి జోరుమీద ఉన్న భారత్ ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ ను కైవశం చేసుకుంది. టీ20 లో స్పెషలిస్ట్ గా పేరున్న కరేబియన్ కు చివరికి భారత్ విషయంలో చేతులెత్తేసింది. అయితే భారత్ వెస్టిండీస్ తో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో భాగంగానే ఈరోజు ఆతిధ్య జట్టుతో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా …
Read More »తల్లి కాబోతున్నమహిళల క్రికెట్ జట్టు కెప్టెన్..!
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ సత్తారట్‌వైట్ (33) తల్లి కాబోతున్నట్లు తెలుస్తుంది. గర్భవతిగా ఉన్నానని తనకు విశ్రాంతి కావాలని అమీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు విన్నవించింది. దీంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అమీకి విశ్రాంతి అనుమతి ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా పారితోషికం ఇస్తామని ఎన్‌జడ్‌సి(NZC) అధ్యక్షుడు డేవిడ్ తెలిపాడు. ఈ సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ సంఘం తనకు సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆమె ధన్యవాదాలు …
Read More »ఆ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కనుందో…రిషబ్ పై ప్రభావం ఉంటుందా ?
ప్రపంచ కప్ తరువాత టీమిండియా ఆడిన మొదటి సిరీస్ వెస్టిండీస్ తోనే. ఇప్పటికే టీ20లు, వన్డేలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ రెండిటిలోనూ భారత్ నే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు వెస్టిండీస్ తో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇందులో కీపర్ గా ఎవరిని తీసుకుంటారు అనేది అసలు ప్రశ్న. ఇప్పటికే వన్డే, టీ20లో రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. దీంతో టెస్టులో సాహ …
Read More »నీ మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ స్మిత్… నువ్వే అసలైన చాంఫియన్‌వి…!
ఛీటర్‌గా ప్రేక్షకుల చేత హేళనకు గురయ్యావు…ప్రపంచం మొత్తం నిన్ను దొంగగా చూసింది..హీరో నుంచి జీరో అయ్యావు..కానీ ఇప్పుడు జీరో నుంచి హీరోవి అయ్యావు..స్మిత్ ఎందుకయ్యా నీకంత నిబ్బరం..నీ గుండె ధైర్యం చూస్తుంటే..శత్రువు కూడా మెచ్చుకోవాల్సిందే. కెప్టెన్‌గా నువ్వు చేసిన ఓ చెడ్డ పనికి ఒక్కసారిగా అథోపాతాళానికి వెళ్లిపోయావు…హీరో నుంచి ఒక్కసారిగా జీరో అయ్యావు. ప్రపంచం మొత్తం నిన్ను ఛీటర్ అని గేలి చేస్తుంటే…తలవంచుకుని కుమిలిపోయావు. ఒక దశలో క్రికెట్ నుంచి …
Read More »రికార్డులతో హోరెక్కిస్తున్న విరాట్ కు చుక్కెదురు..ఎందుకంటే !
టీమిండియా కోచ్ కు సంభందించి జరిగిన ఇంటర్వ్యూలో మళ్ళీ రవిశాస్త్రినే పాస్ అయ్యాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై లోని బీసీసీఐ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. చివరికి అందరు అనుకున్నట్టుగానే మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా ఎన్నుకుంది కపిల్ దేవ్ తో కూడిన కమిటీ. దీంతో రవిశాస్త్రి మళ్ళీ ఇండియా కోచ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. …
Read More »క్రికెట్ అభిమానులకు మింగుడు పడని వార్త ఇదే..?
భారత్ లో క్రీడల పరంగా ఎక్కువ అభిమానులు ఉన్న ఆట ఏదైనా ఉంది అంటే అది క్రికెట్ నే.. మన జాతీయ క్రీడా హాకీ అయినప్పటికీ క్రికెట్ నే ఎక్కువగా అభిమానిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే టీమిండియా కోచ్ విషయంలో నిన్నటితో కోచ్ ఎవరూ అనేది స్పష్టత వచ్చేసింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చివరికి ఆరుగురు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. వీరికి నిన్న ముంబై …
Read More »ఇలా అయితే టెస్ట్ కెప్టెన్సీ కి ముప్పే..?
ప్రపంచ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ తరువాత ఆడుతున్న మొదటి సిరీస్ ఆస్ట్రేలియాతోనే. మొన్న జరిగిన ప్రపంచ కప్, క్రికెట్ పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ లోనే జరిగింది. ప్రపంచ కప్ ఆరంభంలో ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన ఈ జట్టు చివరికి అనూహ్య రీతిలో కప్పు సాధించింది. అయితే ఈ విజయానికి కీలక పాత్ర పోషించింది మాత్రం ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ నే. టోర్నమెంట్ ప్రారంభంలో లీగ్ …
Read More »ఉన్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే.. ఫలితం..??
ప్రస్తుతం భారత్ జట్టు మంచి జోరుమీద ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచకప్ సెమీస్ లో న్యూజిలాండ్ పై ఓడిపోయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ టూర్ కి వెళ్ళింది. మొదట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో భారత్ నే ఆదిపత్యం సాధించిది. ఇటు వన్డేల్లో కూడా భారత్ నే పై చెయ్యి గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ టూర్ …
Read More »టీమిండియా కెప్టెన్..25, వైస్ కెప్టెన్…26 ??
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్ లో మంచి జోరుమీద ఉంది.అటు కెప్టెన్ ఇటు వైస్ కెప్టెన్ ఇద్దరు భీకర ఫామ్ లో ఉన్నారనే చెప్పలే. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, డాషింగ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన వారిలో ఏడో స్థానంలో ఉన్నారు. 304 వన్డేలు ఆడిన యువీ 8701 పరుగులు చేసాడు. అయితే హిట్ మాన్ రోహిత్ మరో 26 పరుగులు …
Read More »నేడే ఆఖరి పోరు..అందరి దృష్టి అతడిపైనే..?
సూపర్ ఫామ్ లో ఉన్న భారత్ సిరీస్ పై కన్నేసింది. మూడు వన్డేల్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మంచి జోరు మీద ఉందని చెప్పాలి. ఇప్పటికే టీ20 సిరీస్ కైవశం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డేల్లో కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే వారి పరువు దక్కించుకోవడానికి కనీసం ఈ మ్యాచ్ ఐన గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. టీమిండియా కు …
Read More »