టీమిండియా జట్టులో ప్రస్తుతం కలకలం రేపుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది కీపర్ గురించే. ఇప్పటికే ఆర్మీ ట్రైనింగ్ కొరకు మాజీ కెప్టెన్ మరియు కీపర్ ఎంఎస్ ధోని విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినప్పటికీ ఆటపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక మొన్నటివరకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ జరగగా అందులో మొదటిది వర్షం కారణంగా రద్దయింది. ఇక రెండో మ్యాచ్ ఇండియా, …
Read More »ధోని తప్పుకో.. సీనియర్ మాజీ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు.
టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ ఆటగాళ్లు,క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. తాజాగా సీనియర్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”బీసీసీఐ పక్కకు పెట్టకుముందే ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి తప్పుకోవాలి. ధోనీ రిటైర్మెంట్ కు సమయం ఆసన్నమైంది. అతని రిటైర్మెంట్ పై అతనే నిర్ణయం తీసుకోవాలి. తన భవిష్యత్తు ప్రణాళికలను …
Read More »ఛార్మి సంచలన నిర్ణయం…దీనికి ఒప్పుకుంటే అందరితో అది చేయడానికి రెడీ..?
ఛార్మి కౌర్.. ఒక్కప్పుడు తన నటనతో ఇండస్ట్రీనే వణికించింది. తాను చేసిన అన్ని సినిమాల్లో తన నటనతో ఫాన్స్ ఫాలోయింగ్ భారీగా పెంచుకుంది. అంతేకాకుండా డాన్స్ విషయంలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఛార్మి టాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే టాప్ లిస్టులో స్థానం దక్కించుకుంది. అప్పటినుండి ఇండస్ట్రీ లో తన హవానే నడిచింది. కొన్నాలకి జోరు తగ్గడంతో స్పెషల్ సాంగ్ లకే పరిమితమైన ఛార్మి ఆ …
Read More »నాలుగు రోజుల్లోనే నెగ్గేసారు…1972 తరువాత ఇదే తొలిసారి !
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ నిన్నటితో ముగిసింది. ఐదో టెస్ట్ నాలుగు రోజుల్లోనే ఇంగ్లాండ్ గెలుచుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 2-2 తో సమానం చేసింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. 1972 తరువాత యాషెస్ సిరీస్ సిరీస్ డ్రా అవ్వడం ఇదే మొదటిసారి. కాగా జోఫ్రా ఆర్చర్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ …
Read More »మరోసారి కోహ్లిపై ఆధిపత్యం..అధిగమించడం కష్టమే !
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య నాలుగవ టెస్ట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో మరోసారి ముందుండి నడిపించాడు. అద్భుతమైన బ్యాట్టింగ్ తో 211, 82 పరుగులు సాధించాడు. ఇటు బ్యాట్టింగ్ లో స్మిత్ ఉంటే మరోపక్క పేసర్ పాట్ కమ్మిన్స్ బాల్ తో విరుచుకుపడ్డాడు. ఫలితంగా ఈ టెస్ట్ తరువాత అటు బ్యాట్టింగ్ లో స్మిత్, …
Read More »మరో వారంరోజుల్లో పోలీసులకు లొంగిపోవాలి..ఇంతలోనే విముక్తి !
టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీకీ సెప్టెంబర్ 2న పశ్చిమ బెంగాల్‌లోని అలిపోర్ కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు కోర్ట్ లో కేసు పెట్టగా అలిపోర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అయితే వెస్టిండీస్ టూర్ తరువాత షమీ అమెరికా వెళ్ళాడు. ఈ నెల …
Read More »రాహుల్ ఔట్..రోహిత్ ఇన్..ఇదంతా వారి చలవే !
టీమిండియాలో మరో ఓపెనర్ ఔట్..ఒకప్పుడు మూడు ఫార్మాట్లో మంచి ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం తన పేలవ ఫామ్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. వెస్టిండీస్ టూర్ లో భాగంగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే ఆటను కొనసాగించాడు ఫలితం ఇప్పుడు తెలిసింది. అయితే భారత్ ఓపెనర్ హిట్ మాన్ రోహిత్ శర్మ ను రెండు మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం చేసిన …
Read More »వార్షిక వేతనం ఎంతో తెలుసా..?.
ఆయన టీమిండియా చీఫ్ కోచ్. అతన్ని ఇష్టపడి కోరి మరి టీమిండియా కోచ్ గా ఎంచుకున్నాడు కెప్టెన్ విరాట్ కోహ్లి. అయితే తాజాగా ఆయన వార్షిక వేతనం ఎంతో తెలుసా..?. ఆయన వేతనం దాదాపు 20% వరకు పెరిగిందని సమాచారం. రవితో పాటు సహాయ సిబ్బంది వేతనాలు కూడా పెరిగాయని టాక్. గతేడాది వరకు శాస్త్రికి బీసీసీఐ ఏడాదికి రూ.8 కోట్లు. అయితే ప్రపంచకప్ తో అతడి పదవీకాలం ముగియడంతో …
Read More »మళింగ దెబ్బకు బ్లాక్ క్యాప్స్ విలవిల
టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ముడో మ్యాచ్ జరిగింది. మొదట బ్యాట్టింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లు లో 125 పరుగులు మాత్రమే చేసింది. ఇంక ఈ మ్యాచ్ కూడా శ్రీలంక ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ మళింగ దెబ్బకు న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలిపోయింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో కేవలం 6పరుగులే ఇచ్చి ఒక మేడిన్ తో 5 వికెట్లు తీసాడు. …
Read More »స్మిత్ సంచలనానికి వరుణుడు అడ్డుగా నిలుస్తున్నాడా..?
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఇంగ్లాండ్ లో జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా ఇందులో ఒకటి ఇంగ్లాండ్, ఇంకొకటి ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఒకటి డ్రాగా ముగిసింది. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరుగుతుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుక్కున్న ఆస్ట్రేలియా ఓపెనర్స్ విఫలం అయ్యారు. అప్పుడే వచ్చాడు స్టీవ్ …
Read More »