టీమిండియా మహిళల ట్వంట్వీ20 జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ చాలా అరుదైన రికార్డును దక్కించుకుంది. సౌతాఫ్రికా ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న నాలుగో టీ ట్వంటీ మ్యాచుతో వంద టీ20మ్యాచ్ లు ఆడిన తొలి టీమిండియా ప్లేయర్(మహిళలు లేదా పురుషులు)గా రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కు టీమ్ మేనేజ్మెంట్ స్పెషల్ క్యాప్ ను అందజేసింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ (98),రోహిత్ శర్మ (98)టీ ట్వంటీ మ్యాచ్ …
Read More »జడేజా రికార్డు
టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అతి తక్కువ టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 200వికెట్లను పడగొట్టిన ఎడమచేతి వాటం బౌలర్ గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఏపీలోని విశాఖపట్టణంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో సౌతాఫ్రికా ఓపెనర్ డేన్ పీడ్త్ ఎల్గర్ ను ఔటు చేయడంతో మొత్తం నలబై నాలుగు టెస్టు మ్యాచుల్లో రెండోందల వికెట్లను దక్కించుకున్న ఆటగాడిగా పేరుగాంచాడు. …
Read More »భజ్జీ సంచలన నిర్ణయం
టీమిండియా సీనియర్ ఆటగాడు, ఆప్ స్పిన్నర్ బౌలర్ హర్బజన్ సింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా..?. ఇప్పటికే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న శాశ్వతంగా క్రికెట్ కి దూరం కాబోతున్నాడా..?. అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న భజ్జీ ఇతర దేశాల్లో జరిగే టోర్నీలో పాల్గోనడానికి వీలుగా వీడ్కోలు చెప్పబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ దేశంలో జరగబోయే “ది హండ్రెడ్ క్రికెట్ లీగ్”లో …
Read More »భారత్ కు ధీటుగా…రాణించిన ఎల్గర్, డీకాక్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీలు ఎనిమిది వికెట్లు నష్టానికి 385 పరుగులు చేసారు. ఇందులో ఎల్గర్, డీకాక్ శతకాలు సాధించి అజేయంగా నిలిచారు. ఇంక చెప్పాలంటే భారత్ కు ధీటుగా సమాధానం ఇచ్చారని చెప్పాలి. మరోపక్క అశ్విన్ తనదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శించాడు. జట్టులో ప్లేస్ సాధించిన అశ్విన్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక ఈ …
Read More »అగర్వాల్ ను టార్గెట్ చేసిన సఫారీలు..ఏం చెయ్యనున్నారు ?
మయాంక్ అగర్వాల్… ఈ రెండు రోజుల్లో అభిమానుల నోట ఎక్కువగా వినిపించే పేరు. ప్రపంచ కప్ లో భాగంగా తిట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు పొగడ్తలతో ముచ్చుతున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ లో భాగంగా రెండో రోజు సెంచరీ సాదించాడు. అటు మరో ఓపెనర్ రోహిత్ శర్మ 176 పరుగులు సాధించాడు. ఇక అగర్వాల్ ను అవుట్ చేయడానికి సఫారీలు నానా తంటాలు పడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడిని ఆపడం కష్టమే. …
Read More »ఒక్క సెంచరీ…ఎన్నో రికార్డులు..మున్ముందు ఇంకెన్నో..!
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్..!
విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికా, ఇండియా మొదటి టెస్ట్ ప్రారంభమయ్యింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బ్యాట్టింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్ 1-1 తో డ్రా అవ్వకగా. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ భావిస్తుంది. మరి ఎవరి ఆధిపత్యం ఎలా ఉండబోతుంది చూడాల్సిందే. ఇక టీమ్ విషయానికి వస్తే.. భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, రహనే(వైస్ కెప్టెన్), పుజారా, …
Read More »క్రీడాభిమానులకు శుభవార్త
రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …
Read More »సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు టీమిండియా ఇదే
సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా …
Read More »పాక్ గడ్డపై గంగూలీ గర్జించింది…..ప్రతి భారతీయుడు మీసం మెలేసింది..ఈ రోజే..!
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును మర్చిపోలేరు. ఎందుకంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ ప్రపంచం గర్వించదగ్గ రోజు ఇది. పాక్ గడ్డపై గంగూలీ గర్జించడంతో ప్రతి భారతీయుడు మీసం మెలేసారు. అలా టీమిండియా పాకిస్తాన్ పై కాలర్ ఎగరేసి నేటికి 22ఏళ్ళు పూర్తయ్యాయి. భారత్, పాకిస్తాన్ మధ్య 1989-90లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండియా పాక్ పర్యటనకు దూరంగా ఉంది. ఆ తరువాత దాదాపు 8ఏళ్ల తరువాత …
Read More »