Home / Tag Archives: Cricket (page 54)

Tag Archives: Cricket

మరో అంతర్జాతీయ వన్డేకు విశాఖ రెడీ…!

పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో వెస్టిండీస్ భారత్ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు 6 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు వరుసగా ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుండగా,15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం,  డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఏసీఏ వీడీసీఏ …

Read More »

భారత పిచ్ లపై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రికెటర్..మీరు ఏకీభవిస్తారా..?

టీమిండియా క్రికెట్ మైదానాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసారు. టెస్ట్ మ్యాచ్ కు సంభందించి భారత పిచ్ లు చాలా బోరింగ్ గా ఉంటాయని. మొదటి మూడు, నాలుగు రోజులు బాట్స్ మేన్ కే అనుకూలిస్తాయని. బౌలర్స్ కి కూడా అనుకూలంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి ఆయన వాదనకు మీరు ఏకీభవిస్తారా..? లేదా ఆయన చెప్పిన …

Read More »

అతడు డాషింగ్ ఓపెనర్ కాదు..అయినప్పటికీ శతకానికి ముందు మతిపోగొట్టాడు !

మయాంక్ అగర్వాల్ సఫారీలపై మరోసారి విరుచుకుపడ్డాడు. మొన్న మ్యాచ్ లో డబుల్ సెంచరీ ఇప్పుడేమో సెంచరీ సాధించాడు. దేశం మొత్తం రోహిత్ సెహ్వాగ్ లాంటి డాషింగ్ ఆటగాడు అని అంటున్నారు. కాని ఆ డాషింగ్ రోహిత్ కాదు అగర్వాల్ అని ఇప్పుడు అందరికి అర్దమైంది అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతటి ఆటగాడైన సరే సెంచరీ కి దగ్గరలో ఉంటే ఎంతో భయంతో అడతారు ఒక సెహ్వాగ్ తప్ప. అలాంటిది ఈరోజు …

Read More »

మెరిసిన మయాంక్…అర్ధశతకంతో నిలిచే..!

మయాంక్ అగర్వాల్ మరోసారి తానేంటో నిరుపించుకుంటూ మంచి ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. మహారాజ్ ఓవర్ లో పాయింట్ ఫీల్డర్ మీదుగా బౌండరీ కొట్టి టెస్టుల్లో తన నాలుగో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా ఆదిలోనే రోహిత్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మయాంక్ కు తోడుగా పుజారా నిలకడగా రాణిస్తున్నాడు. అంతకముందు వైజాగ్ టెస్ట్ లో మయాంక్ డబుల్ చేసిన విషయం తెలిసిందే.  

Read More »

భారత క్రికెట్ దిగ్గజానికి మరో అరుదైన రికార్డు..వేరెవ్వరు సాధించలేని ఫీట్ ఇది..?

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు దిగ్గజం మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్ ఆమెనే. ఇంతకు ఆ రికార్డు ఏమిటీ అనే విషయానికి వస్తే మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఈమె. మిథాలీ మొత్తం తన కెరీర్ లో …

Read More »

ఆదిలోనే పంపేసారు..ఈసారి ఎవరివంతో మరి..?

పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్… ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. మొదటి టెస్ట్ లో సౌతాఫ్రికా బౌలర్స్ పై విరుచుకుపడి రెండు ఇన్నింగ్స్ లోను శతకాలు సాధించిన హిట్ మేన్ ఇప్పుడు మాత్రం వెంటనే పెవీలియన్ కు చేరుకున్నాడు. రబడ వేసిన బంతికి కీపర్ డీకాక్ కు దొరికిపోయాడు. మరి అతడి స్థానంలో ముందుండి జట్టును …

Read More »

ప్రతీకారానికి సిద్దమవుతున్న సఫారీలు…హిట్ మేన్ ను ఆపగలరా..?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాట్టింగ్ తో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీలు సాధించాడు. మరో పక్క బౌలర్స్ కూడా తనదైన శైలిలో విరుచుకుపడడంతో సఫారీలు నిల్వలేకపోయారు. ఇక రేపు గురువారం నాడు పూణే వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ గెలిచేదెవరో చూడాలి. కసితో, ప్రతీకారంతో ఉన్న …

Read More »

ఈ ఫోటో చూడగానే మీకు గుర్తొచ్చే బౌలర్..?

యావత్ క్రికెట్ అభిమానులకు ఒక చిన్న పరిక్ష..ప్రపంచంలో ఎంతోమంది పేసర్లు ఉన్నారు. ప్రతీ జట్టుకు ఆ ఒక్క ప్లేయర్ జట్టుకు వెన్నుముక్కగా ఉంటారు. బ్యాట్టింగ్ పరంగా చూస్కుంటే ఎంతోమంది ఉంటారు. వారు తక్కువ స్కోర్ కొట్టినా లేక ఎక్కువ స్కోర్ చేసినా వాటిని ఆపడానికి బౌలర్స్ ఎన్నో కష్టాలు పడాలి. నిజానికి చెప్పాలంటే ఆ కష్టం అంతా వారిదే. కొంతమంది బౌలర్స్ ఎంతటి గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే మట్టికరిపిస్తారు. …

Read More »

ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్

ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …

Read More »

సర్జరీ తర్వాత రీఎంట్రీ…పాండ్య క్లారిటీ ! 

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన లోయర్ బ్యాక్ సమస్య కు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే పాండ్య క్రికెట్ కు దూరమయ్యాడు. శనివారం పాండ్యా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఒక  పోస్ట్ చేసి “శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. హార్దిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో పాల్గొన్నాడు, అక్కడ అతడికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat