ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా. అయితే భారత్ నిర్ణీత 20ఓవర్లకు 174 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ నయీం అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారత్ విజయ అవకాశాలపై నీళ్ళు జల్లాడు. అయితే ఒక్కసారిగా వారిని దెబ్బకోట్టాడు …
Read More »దుమ్మురేపిన షెఫాలి..రెండో మ్యాచ్ లోను అదే జోరు..!
నిన్న బంగ్లాదేశ్, ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరికి విజయం మాత్రం భరత్ నే వరించింది. కాని ఒక పరంగా చూసుకుంటే బంగ్లా ప్లేయర్స్ భారత్ ను వణికించిందనే చెప్పాలి. అయితే నిన్న అందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి. కాని నిన్న భారత్ మరో రికార్డ్ ఆట కనబరిచింది. అది ఉమెన్స్ మ్యాచ్ లో. వెస్టిండీస్ …
Read More »దీపక్ చాహర్ రికార్డు
బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ రికార్డును సృష్టించాడు. బంగ్లాతో జరిగిన ఈ మ్యాచ్ లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి ..వరుసగా మూడు వికెట్లను తీసిన తొలి టీమిండియా బౌలర్ గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో దీపక్ వరుసగా షఫియుల్, ముస్తఫిజుర్,అమినుల్ వికెట్లను తీశాడు. అంతేకాకుండా ఓవరాల్ గా టీ20 ల్లో ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లను …
Read More »పీకల్లోతు ప్రేమలో హార్దిక్
టీమిండియా యంగ్ ప్లేయర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రేమలో పీకల్లోతు పడ్డారు. సెర్బియా నటి నటాషా స్టాన్ కోవిచ్ తో పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే చాలా మంది సెలబ్రేటీలతో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చిన హార్దిక్ పాండ్యా తాజాగా నటాషాతో ప్రేమలో ఉన్నట్లు.. త్వరలోనే వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు అని హార్దిక్ పాండ్యా డియరెస్ట్ ఫ్రెండ్ చెప్పడం ఇక్కడ విశేషం. గతంలో ఆమెను …
Read More »అది జరిగితే తొలి ఆటగాడిగా రోహిత్
టీమిండియా రన్స్ మిషన్ గన్,హిట్ మ్యాన్ ప్రస్తుత ట్వంటీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మ్యాన్ పేరుగాంచిన ఈ డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ప్రస్తుతం 398 సిక్సర్లు ఉన్నాయి. మరో రెండు సిక్సర్లను కొడితే నాలుగు వందల సిక్సర్లు కొట్టీన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ /ఆటగాడిగా రికార్డును సృష్టిస్తాడు. అయితే …
Read More »ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!
న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …
Read More »వచ్చే ఏడాది టీ20 సెమీ ఫైనల్ కు అర్హులు వీరే..తేల్చేసిన దిగ్గజం !
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ కు సంబంధించి సెమీస్ కి వెళ్ళే జట్లు గురించి ముందే తేల్చి చెప్పాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్. అతడు వచ్చిన తరువాతే క్రికెట్ లో కీపర్ కు వేల్యూ పెరిగిందని చెప్పాలి. ఆయన ఉద్దేశం ప్రకారం 2020లో జరగబోయే పొట్టి టోర్నమెంట్ కు ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ కు చేరుతాయని. ఇక ఇండియా విషయానికి …
Read More »వరుణుడు ఓకే…మరి జట్టు పరిస్థితి ఎట్టుంటదో..?
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య ఈరోజు రెండో టీ20 రాజ్కోట్ వేదికగా జరగనుంది. అయితే మొదటి టీ20 ఓడిపోయిన భారత్, ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. మొదటి మ్యాచ్ లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ఇందులో మంచిగా రానిస్తుందా లేదా చూడాలి. మరోపక్క ఇక్కడ తుఫాన్ హెచ్చరిక ఉండడంతో ఇందాకడి వరకు మ్యాచ్ జరగదేమో అని అనిపించింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఎలాంటి వాతావరణ ఇబ్బంది లేదని తెలుస్తుంది. ఈ …
Read More »క్రికెట్ లో వీర భాదుడు..40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మహబూబ్‌నగర్ బ్యాట్స్‌మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ …
Read More »అడుగుపెట్టే..రికార్డు కొట్టే..ఆడవాళ్ళు అదుర్స్..!
భారత మహిళల జట్టు నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 6వికెట్ల తేడాతో విజయం సాధించి. టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 194పరుగులకే ఆల్లౌట్ అయ్యారు. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ అందరు అనుకునట్టుగానే విండీస్ బౌలర్స్ ను ఉతికి ఆరేసారు. ఈ మ్యాచ్ లో అడుగుపెట్టిన డాషింగ్ ఓపెనర్ మందన్న బౌలర్స్ పై విరుచుకుపడింది. 9ఫోర్లు, 3సిక్స్ లతో 74పరుగులు సాధించింది. దాంతో ఈమె …
Read More »