Home / Tag Archives: Cricket (page 48)

Tag Archives: Cricket

సెహ్వాగ్ వారసుడు దొరికేసాడు..సిక్స్ కొట్టిండు..డబుల్ చేసిండు..!

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా …

Read More »

మళ్ళీ మెరిసిన మయాంక్..ఇక ఆపడం కష్టమే..!

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పుజారా అర్ధశతకం పూర్తి చేసుకొని వెనువెంటనే ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లి డకౌట్ అయ్యాడు. అయితే ఇప్పుడు జట్టుకి కొండంత అండగా నిలిచాడు కుర్రాడు మయాంక్ అగర్వాల్. ప్రస్తుతం సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరోపక్క రహానే అతడికి మంచి స్టాండింగ్ ఇస్తున్నాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ …

Read More »

టాప్ 3 ముంబై ఇండియాన్స్ వశం..ఇక ఆపడం కష్టం..!

ఐపీఎల్ పేరు చెబితే ముందుగా అందరికి గుర్తుకొచ్చే జట్లు ముంబై మరియు చెన్నై నే. ఈ రెండు జట్లు చాలా ప్రత్యేకమైనవే. ఇక ముంబై విషయానికి వస్తే దేశంలోనే నెంబర్ వన్ కింగ్ అంబాని జట్టు అది. దానిబట్టే అర్ధం చేసుకోవచ్చు అది ఎంత రేంజ్ అనేది. టైటిల్ విజేతలు విషయంలో ముంబై నే టాప్. మరోపక్క వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఆ జట్టు ఇంకా గట్టిగా తయారయ్యిందని …

Read More »

చేతులెత్తేసిన బంగ్లాదేశ్..150 పరుగులకే ఆల్లౌట్ !

ఇండోర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. కేవలం 150పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్స్ ధాటికి బ్యాట్స్ మెన్ లు తట్టుకోలేకపోయారు. ఉమేష్ యాదవ్ 2, షమీ 3, అశ్విన్ 2, ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు. టీ టైమ్ కే బంగ్లా చేతులెత్తేసింది. ఇలా అయితే మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇక బ్యాట్టింగ్ కు వచ్చే భారత్ …

Read More »

మరో ఫీట్ సాధించిన అశ్విన్..మూడో ప్లేయర్ ఇతడే..!

గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. కాని వారి ఆశలను నిరాశ చేసాడు అశ్విన్. అప్పటిలానే తన స్పిన్ మాయాజాలంతో బయపెట్టాడు. ఈ మ్యాచ్ లో ప్రస్తుతం అశ్విన్ …

Read More »

పులి వేట..పకడ్బందీగా ఎరవేసి పట్టేస్తారా…?

గురువారం ఇండోర్ వేదికగా ఇండియా,బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న బంగ్లా ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్స్ చేతులెత్తేశారు. టీ20 సిరీస్ కోల్పోయిన బంగ్లా ఇందులో ఐనా పట్టు బిగించి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోపక్క భారత్ మాత్రం పులిని వేటాడే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు స్కోర్ 5 వికెట్ల నష్టానికి 115పరుగులు …

Read More »

రెచ్చిపోయిన చిచ్చరపిడుగు…మూడు రోజుల వ్యవదిలోనే మరో ఎటాక్..!

ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు దీపక్ చాహర్. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. మరోపక్క హ్యాట్రిక్ కూడా తీసాడు.ఇది జరిగి మూడు రోజులే అయ్యింది. ఇంతలో మరో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈరోజు సయిద్ ముస్తాక్ అలీ …

Read More »

తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?

టీ20 ఈ ఫార్మాట్ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. అటు బ్యాట్టింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ఎవరి టాలెంట్ వారు చూపిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ పొట్టి ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చూపిస్తారు. అయితే టాప్ 10 లో చూసుకుంటే మనవాళ్ళు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. వారు రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్. వీరిద్దరూ 7,8 స్థానాల్లో ఉన్నారు. ఇక …

Read More »

గంగూలీకి సర్ ఫ్రైజ్

బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన క్యాబ్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీకి సర్ ఫ్రైజ్ అందనున్నదా..? . ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడిగా పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న దాదాకు పదవీ కాలం పొడిగించనున్నారా.? అని అంటే అవును అనే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎక్కువ కాలం బీసీసీఐ చీఫ్ గా దాదా ఉంటే టీమిండియా క్రికెట్ బాగుంటదని భావిస్తున్న బోర్డు దాదా పదవీ పొడిగించడానికి …

Read More »

టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!

ఆదివారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను కైవశం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో  భారత్ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. చివరి 100 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే విన్నింగ్ శాతం భారత్ కే ఎక్కువ ఉంది. వివరాల్లోకి వెళ్తే..! ఇండియా: 63.75% …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat