ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నవారిలో భారత క్రికెట్ సారధి విరాట్ కోహ్లి ఒకడని చెప్పాలి. తన ఆటతో కెప్టెన్సీతో అభిమానులను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం సంపాదన పరంగా భారత్ మాజీ కెప్టెన్ ధోనిని మించిపోయాడు. ఇక అసలు విషయానికి వస్తే తమ ట్వీట్ లతో భారీగా డబ్బులు సంపాదించే వ్యక్తులతో టాప్ 5 లో కోహ్లి చేరాడు. ఈ జాబితాలో క్రికెటర్స్ లో కోహ్లి ఒక్కడే …
Read More »పృథ్వీ షా ఔట్..గిల్ ఇన్..?
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిరాశజనక ప్రదర్శన చేస్తున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకు కుప్పకూలిన టీమిండియా.. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయలేకపోయింది. దీంతో 348 పరుగులు చేసిన కివీస్.. కీలకమైన 183 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటింగ్ లైనప్ గాడిన పడలేదు.మూడోరోజు ఆటముగిసేసరికి 144/4తో నిలిచింది. ఇంకా ప్రత్యర్థి కంటే 39 పరుగుల వెనుకంజలో ఉంది. టాపార్డర్‌లో …
Read More »పాక్ పౌరసత్వం కావాలంటున్న డారెన్ సామీ
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ పాకిస్తాన్ దేశపు పౌరసత్వం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు పాక్ సూపర్ లీగ్ ప్రాంఛైకీ పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆప్రిదీ ,పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆ దరఖాస్తును అందజేశాడు. త్వరలోనే ఈ దరఖాస్తుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమోదం లభిస్తే సామీ పాకిస్తాన్ దేశస్తుడవుతాడు. అయితే పాక్ తరపున క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపించిన క్రికెటర్లలో సామీ మొదటివాడవ్వడం …
Read More »ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్ టేలర్
కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రాస్ టేలర్ కెరీర్ లో వంద మ్యాచ్ కావడం విశేషం. దీంతో అన్ని ఫార్మాట్ల(టెస్టులు,వన్డేలు,టీ20)లో వంద మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఈ ఘనతను సాధించలేదు. ఇప్పటివరకు టెస్టుల్లో 7174పరుగులు చేశాడు. ఇందులో 19సెంచరీలు… 33హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Read More »కివీస్ గడ్డపై మయాంక్ రికార్డు
వెల్లింగ్టన్ వేదికగా ఈ రోజు శుక్రవారం కివీస్ తో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి విదితమే. అయితే వర్షం అడ్డు రావడంతో తొలి రోజు మ్యాచ్ ను అంపెర్లు నిలిపేశారు. ఈ క్రమంలో కివీస్ తో తొలి టెస్టు మ్యాచులో భారత్ ఓపెనర్ మయాంక్ అరుదైన క్లబ్ లో చేరాడు. కివీస్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన రెండో టీమిండియా ఓపెనర్ గా నిలిచాడు. …
Read More »కోహ్లికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ట్రోఫీ పరిగెత్తుకుంటూ వస్తుంది..విజయ్ మాల్య !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ శుక్రవారం నాడు జట్టు కొత్త లోగోని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఒకప్పటి ఓనర్ విజయ్ మాల్య ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో ఇప్పుడు 13 ఎడిషన్ లో అడుగుపెట్టాం వారిని ఇప్పుడు సింహాల్లా వదిలితేనే టైటిల్ తెచ్చిపెడతారు అని అన్నారు. నిజానికి అతను కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ అతడికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటినుండో …
Read More »ప్రాక్టీస్ మ్యాచ్ నే కదా అనుకుంటే భవిష్యత్తు ఉండదు జాగ్రత్త..!
ఈరోజుల్లో అవకాశం అనేది ఒక్కసారి వస్తే దానిని వినియోగించుకోవాలి లేదంటే ని జీవితానికే అది పెను ప్రమాదంగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.ముఖ్యంగా క్రికెట్ విషయానికి వస్తే అందులోను భారత్ పరంగా చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్ లో స్థానం సంపాదించుకోడానికి ఒక్కొక్కరు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు. అలాంటిది అవకాశం వచ్చాక దానిని వాడుకుంటే ఇంకా అంతే సంగతులు. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ టూర్ లో ఉంది. మొదటిసారి …
Read More »ట్విట్టర్ వేదికగా గంగూలీపై విరుచుకుపడ్డ యువరాజ్..అసలు కారణం ఇదే !
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదా’ గా ప్రసిద్ధి. భారత క్రికెట్ యొక్క దిగ్గజ వ్యక్తులలో గంగూలీ ఒకరు. అంతేకాకుండా అతడిని ‘మోడరన్ ఇండియన్ క్రికెట్ యొక్క రూపం’ అని కూడా పిలుస్తారు. 1990 సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం తరువాత గంగూలీ భారత జట్టు భాధ్యతలు తీసుకొని ఇండియా అంటే బలమైన జట్లలో ఒకటిగా నిలిచేలా చేసాడు.తన ఆఫ్ మరియు ఆన్-ఫీల్డ్ దూకుడు మరియు మ్యాన్-మేనేజ్మెంట్ నైపుణ్యాలతో, …
Read More »తన ఫస్ట్ లవ్ గురించి సచిన్ ..ట్విట్టర్ లో పోస్టు
నేడు వాలెంటైన్స్ డే. తన ఫస్ట్ లవ్ గురించి క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఓ విషయాన్ని చెప్పాడు. సచిన్ తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియో పోస్టు చేశాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న విషయాన్ని ఆ వీడియోతో చెప్పేశాడు. తన ఫస్ట్ లవ్ తనకు ఇష్టమైన క్రికెట్ అన్న సంకేతాన్ని ఇచ్చాడు. 43 ఏళ్ల సచిన్ టెండూల్కర్.. 2013లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. …
Read More »కెప్టెన్ గా రాహుల్ కు భారీగా మద్దతు..కోహ్లి దానికే పరిమితం !
టైటిల్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారా…? రాహుల్ ఏంటీ కెప్టెన్ ఏంటీ..? కోహ్లి వైస్ కెప్టెన్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా..? పోనీ ఈ న్యూస్ బీసీసీఐ అనౌన్స్ చేసిందా అంటే అదీ లేదు. మరి ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం తెలియాలంటే ఈ కధ పూర్తిగా వినాల్సిందే. కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ లో కింగ్స్ XI పంజాబ్ జట్టుకు సారధిగా ఎంపిక చేయడం జరిగింది. కాని ఆ …
Read More »