Home / Tag Archives: Cricket (page 22)

Tag Archives: Cricket

టీమిండియా ఘన విజయం

టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా ఆల్‌రౌండ్‌ షోతో..  బోణీ చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) ధనాధన్‌ అర్ధ శతకాలతో.. గ్రూప్‌-2లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ను 66 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత …

Read More »

విండీస్‌ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

టీ20 ప్రపంచకప్ సూపర్ 12 పోటీల్లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. పొలార్డ్ సేన నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ తెంబా బవుమా (2) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డుసెన్‌తో కలిసి రీజా హెండ్రిక్స్‌తో జట్టును విజయం దిశగా …

Read More »

HappyBirthDay అనిల్ కుంబ్లే

స్పిన్ లెజెండ్‌, ఇండియ‌న్ క్రికెట్‌లోని గొప్ప ప్లేయ‌ర్స్‌లో ఒక‌డు అనిల్ కుంబ్లే( Anil Kumble ) 51వ‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా బీసీసీఐ అత‌నికి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా 1999లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అత‌డు పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో ప‌ది వికెట్లు తీసిన అరుదైన వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేసింది. టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ బౌల‌ర్ జిమ్ లేక‌ర్ త‌ర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో 10 …

Read More »

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే

ఐపీఎల్‌( IPL 2021 )లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. గ‌త సీజ‌న్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చినా ట్రోఫీ అందుకోలేక‌పోయిన ఆ టీమ్‌.. ఈసారి క్వాలిఫైయ‌ర్ 2లో ఇంటిబాట ప‌ట్టింది. కేవ‌లం మ‌రో బంతి మిగిలి ఉన్న స‌మ‌యంలో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్ట‌డంతో కోల్‌క‌తా ఈ మ్యాచ్ గెలిచి ఫైన‌ల్ చేరింది. దీంతో మ్యాచ్ త‌ర్వాత కెప్టెన్ రిష‌బ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వి షా భావోద్వేగానికి గుర‌య్యారు. …

Read More »

Pink Ball తో చరిత్ర సృష్టించిన స్మృతి మందానా

ఇండియ‌న్ వుమెన్స్ టీమ్ ఓపెన‌ర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్‌తో జ‌రుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచ‌రీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన తొలి బ్యాట‌ర్‌గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంకెల స్కోరును అందుకుంది. నిజానికి తొలి రోజే ఆమె సెంచ‌రీ చేసేలా క‌నిపించినా.. వ‌ర్షం అడ్డుప‌డ‌టంతో …

Read More »

T20 World Cupలో ఓపెన‌ర్‌గా విరాట్ కోహ్లీ

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి  గ‌త ఏడాదిన్న‌ర కాలంగా త‌న ఫామ్ కోసం తంటాలు ప‌డుతున్నాడు. ఈ కాలంలో ఏ ఫార్మాట్‌లోనూ సెంచ‌రీ చేయ‌లేదు. అయితే ఐపీఎల్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ త‌ర‌ఫున ఓపెన‌ర్‌గా వ‌స్తుండ‌టంతో టీ20ల్లో మెల్ల‌గా ఫామ్‌లోకి వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్యే రెండు వ‌రుస హాఫ్ సెంచ‌రీలు చేశాడు. అయితే అత‌ని ఐపీఎల్ ఫామ్ ఇండియ‌న్ టీమ్‌కు కూడా గుడ్ న్యూసే అంటున్నాడు మాజీ …

Read More »

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. T20ల్లో 10000 పరుగులు సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా నిలిచాడు. అలాగే ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న రెండో క్రికెటర్ గా నిలిచాడు. 285 మ్యాచ్ గేల్ ఈ ఫీట్ అందుకోని తొలి స్థానంలో ఉండగా.. కోహ్లి ఈ రికార్డు అందుకోవడానికి 299 మ్యాచ్ లు ఆడాడు. అలాగే 303 మ్యాచ్ వార్నర్ 10వేల పరుగుల …

Read More »

MI పై RCB ఘనవిజయం

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్స్  ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు  అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లోనూ రాణించి.. ముంబైని కట్టడి చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 165/6 రన్స్ చేసింది.. ముంబై 18.1 ఓవర్లలో 111కు ఆలౌటైంది. ముంబై జట్టులో రోహిత్ శర్మ(43), డికాక్(24) తప్ప ఎవరూ ఆడలేదు. RCB బౌలర్లలో హర్షల్ పటేల్ 4, చాహల్ 3, మ్యాక్స్వెల్ …

Read More »

ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోము-రోహిత్ శర్మ

తమ ఆటగాళ్లపై ఒత్తిడి పెట్టబోమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు వరుస వికెట్లు తీస్తూ ఒత్తిడి పెట్టినప్పుడు మేం పుంజుకోవాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఆటగాళ్లు. వాళ్లపై ఒత్తిడి పెట్టబోం. వాళ్లిద్దరూ తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నాం. మావాళ్లు అద్భుతమైన బౌలింగ్ చేశారు. ఒక దశలో  రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు స్కోర్ 180 దాటేలా కనిపించింది. కానీ మావాళ్లు …

Read More »

RCB పై KKR ఘనవిజయం

రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ,కోలకత్తా నైట్ రైడర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ క ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే 9వికెట్ల తేడాతో ఛేదించింది. కోల్ కత్తా జట్టులో శుభ్మన్ గిల్ 48(34బంతులు), వెంకటేశ్ అయ్యర్ 41 (27 బంతులు) రాణించారు. ఆఖర్లో గిలు ఔట్ చేసినా కేకేఆర్ విజయాన్ని కోహ్లి సేన అడ్డుకోలేకపోయింది. బెంగళూరు బౌలర్ చాహల్క ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat