WTC ఫైనల్ టెస్టులో చివరి రోజైన నేడు ఆదివారం 280 పరుగులు చేస్తే భారత్ విజేతగా నిలుస్తుంది. అయితే క్రీజులో ఉన్న విరాట్ కోహ్లిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ అన్నారు. ‘విరాట్ కోహ్లి క్రీజులో ఉన్నంత సేపు భారత్ గెలిచే అవకాశం ఉంది. గొప్ప ప్లేయర్లు అద్భుతాలు చేయగలరు. కోహ్లి ఔటయ్యే వరకు ఆస్ట్రేలియా రిలాక్స్ అవ్వొద్దు’ అని జస్టిన్ లాంగర్ …
Read More »రెజ్లర్ సాక్షిమాలిక్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో రెజ్లర్ సాక్షిమాలిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిరసనను ముగించట్లేదు.. ప్రభుత్వం చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ ను అరెస్ట్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని అమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తమకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
Read More »రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం
తమకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమస్యలపై చర్చించేందుకు మరోసారి వారిని ఆహ్వానించినట్లు ట్వీట్ చేశారు. అయితే రెండు రోజుల క్రితమే రెజ్లర్లు కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనురాగ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది
Read More »వార్నర్ చాలా డేంజరస్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »పోలీసులను ఆశ్రయించిన సచిన్
టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన పేరు, ఫొటోతో పాటు వాయిస్ను ఓ డ్రగ్ కంపెనీ తమ వెబ్ సైట్ లో వినియోగించి ప్రజలను మోసం చేస్తోందని సచిన్.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 426, 465, 500 కింద నకిలీ ప్రకటన చేసిన వ్యక్తులపై ముంబై పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది …
Read More »కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాకిచ్చింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ను వన్డేలకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో విమర్శలు …
Read More »ఆర్సీబీ కెప్టెన్ గా స్మృతి మంధాన
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా టీమ్ కెప్టెన్‌గా టీమిండియా విమెన్ క్రికెట్ జట్టుకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్ విమెన్ ..స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఎంపికయినట్లు ఆర్సీబీ యజమాన్యం ప్రకటించింది.. ఈ ఏడాది నుంచి కొత్తగా విమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మొదలు కానున్నది. దీనికోసం జరిగిన వేలంలో స్మృతి మంధాన అత్యధికంగా రూ.3.40 కోట్ల ధర పలికింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ వేలంలో ఆమెను …
Read More »మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు
టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీకి కోల్ కత్తా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనతో విడిపోయిన భార్య హసిన్ జహాన్ కు నెలకు రూ.1.30 లక్షలు భరణం చెల్లించాలంది. దీనిలో రూ.50వేలు వ్యక్తిగత భరణం కింద, మిగతా రూ.80వేలు ఆమెతో ఉంటున్న కుమార్తె పోషణకు కేటాయించాలంది. కాగా 2018లో షమీపై భార్య హసిన్ జహాన్ గృహహింస, వరకట్నం, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి.. నెలకు రూ.10లక్షల భరణం …
Read More »ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో …
Read More »