టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని …
Read More »రవిశాస్త్రిపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.
Read More »ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.
Read More »వ్యక్తిగత ప్రాధాన్యాలను విమర్శించడం మంచిది కాదు
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు తనలాంటి ఆటగాళ్లు దేశవాళీల్లో బరిలోకి దిగాలని ఇటీవల బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ ధోనీ స్పందించాడు. క్రికెటర్ల వ్యక్తిగత ప్రాధాన్యాలను ఎక్కువగా విమర్శించడం మంచిది కాదని పరోక్షంగా సన్నీకి చురకలంటించాడు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలన్న అభిప్రాయం మంచిదే. దేశవాళీ మ్యాచ్‌ల్లో వ్యక్తిగతంగా పెద్దగా సవాళ్లు ఎదురుకావు. దీనికితోడు బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాబట్టి ఏ టోర్నీల్లో ఆడాలని నిర్ణయించుకునే హక్కు …
Read More »