ఆకస్మికంగా మృతి చెందిన ఆసీస్ లెజండ్రీ ఆటగాడు స్పిన్నర్ షేన్ వార్న్ కు ఇండియాతో మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ తొలి సీజన్-2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ వార్న్ వ్యవహరించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన జట్టును ఫైనల్ కు చేర్చాడు. తుది పోరులో మంచి లైనప్ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్న చిత్తు చేసి రాజస్థాన్ జట్టును విజేతగా నిలిపి ఐపీఎల్ తొలి ట్రోఫీని …
Read More »చాహల్ కుటుంబంలో కరోనా కలవరం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తల్లిదండ్రులు కొవిడ్ బారినపడ్డారు. చాహల్ తండ్రికి తీవ్రమైన కరోనా లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.. తల్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించింది. ‘దయచేసి ఇంట్లోనే ఉంటూ మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ ధనశ్రీ ఇన్స్టాలో రాసుకొచ్చింది.
Read More »ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఆ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు
శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు …
Read More »అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు మరో టీమిండియా ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటన
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ మోంగియా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దినేశ్ మోంగియా దూరమై సుమారు 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. 1995లో పంజాబ్ తరఫున అండర్-19 జట్టులో అరంగ్రేటం చేసిన దినేశ్ మోంగియా చివరగా 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌లో పంజాబ్ జట్టు తరఫున తన చివరి మ్యాచ్‌ని ఆడాడు. …
Read More »