Home / Tag Archives: cricket news (page 29)

Tag Archives: cricket news

ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో సీజన్ లో DC హవా కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ పై అలవోకగా విజయం సాధించింది. ముందు బౌలర్లు రాణించడంతో పంజాబ్ బ్యాటర్లను 166/6కే పరిమితం చేసింది. అనంతరం ఓపెనర్లు షా(39), ధవన్(69*) రాణించడంతో 17.4 ఓవర్లలో 167/3 స్కోర్ చేసి 7 వికెట్ల తేడాతో నెగ్గింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.

Read More »

టీమిండియా ఆటగాడు ఆశ్విన్ ఇంట్లో కరోనా కల్లోలం

టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌, ఆల్‌ రౌండర్‌ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్‌ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్‌ భార్య పృథ్వీ నారాయణన్‌ తెలిపింది. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్‌ చేసింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలో ఉన్న అశ్విన్‌ గతవారం సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు …

Read More »

కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు…!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ త‌ల్లిదండ్రులు దేవ‌కీ దేవి, పాన్‌సింగ్‌ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు.  కరోనా నెగటివ్‌ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ …

Read More »

ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.

Read More »

ఐపీఎల్‌కు భారీ షాక్‌.. వార్నర్‌, స్మిత్ కూడా గుడ్‌బై!

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజ‌న్ క‌ళ త‌ప్ప‌నుందా? ఇప్ప‌టికే ఒక్కొక్క‌రుగా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్స్ డేవిడ్ వార్న‌ర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవ‌కాశం ఉన్న‌దన్న వార్త‌ల నేప‌థ్యంలో అంత‌కుముందే ఇంటికి వెళ్లిపోవాల‌ని ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆర్సీబీ నుంచి …

Read More »

విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ అయింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను పాకిస్థాన్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో భాగంగా చివరదైన మూడో టీ20లో పాకిస్థాన్ జింబాబ్వే జట్టుపై ఇరవై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మొదట మహ్మద్ రిజ్వాన్ (91*),కెప్టెన్ బాబర్ ఆజమ్ (52)రాణించడంతో పాకిస్థాన్ మొత్తం ఇరవై ఓవర్లను పూర్తి చేసి మూడు వికెట్లకు 165 …

Read More »

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు  మరో ఎదురుదెబ్బ

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు  మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్ కు ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇప్పటికే దూరం కాగా తాజాగా ఇంగ్లండ్ క్రికెటర్ లియామ్ లివింగ్ స్టోన్ సైతం ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గతేడాదిగా బయో బబుల్లో ఉంటున్నానని చెప్పిన అతను నిన్న రాత్రి స్వదేశానికి పయనమయ్యాడు. బిగ్బాష్ లీగ్ అదరగొట్టిన ఈ బ్యాట్స్ మెన్స్ కు ఐపీఎల్ లో ఆర్ఆర్ తరపున ఆడే అవకాశం దక్కలేదు. 3 …

Read More »

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు అతడే..?

చెన్నై కెప్టెన్ ధోనీ వారసుడు జడేజానే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాడు. జడ్డూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో పాటు ఆలోచనా విధానం బాగుంటుందన్నాడు. ధోనీ 2,3 ఏళ్లకు రిటైర్ అవ్వొచ్చని, ఆ తర్వాత చెన్నైను నడిపించేందుకు తాను జడేజానే ఎంపిక చేస్తానన్నారు. ఆటపై జడ్డూకు మంచి నాలెడ్జ్ ఉంటుందని చెప్పాడు.

Read More »

ఆర్సీబీ కి ఇదే తొలిసారి

ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …

Read More »

ధోనీ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఈ క్ర‌మంలో అత‌డు చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెన‌క్కి నెట్టాడు. స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలుసు క‌దా. అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 217కు చేరింది. ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat