పూణే వేదికగా మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన సంగతి విదితమే. ఐపీఎల్ -2022లో భాగంగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్ చేసి మొత్తం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 55; 3 ఫోర్లు, …
Read More »IPL 2022- ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్
ఐపీఎల్ -2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత బలమైన ఆటగాడిగా మారతాడు అనుకున్న మిచెల్ మార్ష్ గాయానికి గురయ్యాడు. మార్ష్ తుంటికి గాయం తగలడంతో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఐపీఎల్ సీజన్లో కూడా మార్ష్ ఆడేది అనుమానం అని డీసీ జట్టు అధికారుల అనాధికార సమాచారం. ఇటీవల జరిగిన ఐపీఎల్ …
Read More »MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?
టీమిండియా లెజండరీ క్రికెటర్.. మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. టీమిండియాకు వరల్డ్ కప్ ను రుచి చూపించిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆలరిస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ నుండి తప్పుకుని బిగ్ షాకిచ్చిన ఎంఎస్ ధోనీ జట్టు ప్రయోజనాల …
Read More »ఐపీఎల్ కు ముందే KKRకి బిగ్ షాక్
ఐపీఎల్ సీజన్ మొదలవ్వక ముందు కోల్ కత్తా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్ తగిలింది. KKR జట్టుకి చెందిన సీనియర్ స్టార్ ప్లేయర్స్ ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్ ఇద్దరు ఆటగాళ్లు తొలి ఐదు మ్యాచులకు దూరం కానున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పాకిస్థాన్ దేశంలో పర్యటిస్తుంది.. వచ్చే నెల ఏప్రిల్ 5న సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాతే వాళ్లు కేకేఆర్ జట్టులో చేరుతారు. ప్రతి క్రికెటర్ దేశం తరఫున …
Read More »బంగ్లాపై టీమిండియా విమెన్స్ ఘన విజయం
విమెన్ వరల్డ్ కప్‌లో భాగంగా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విమెన్స్ టీమ్ విజయం సాధించింది.టీమిండియా విధించిన 230 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఛేదించలేక చతికిలపడింది. టీమిండియా విమెన్స్ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేన నిర్ణీత …
Read More »భారత్ సంతతి అమ్మాయిని వివాహమాడిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ క్రికెటర్, స్టార్ బ్యాట్స్ మెన్,ఐపీల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఒక ఇంటివాడయ్యాడు. ఇందులో భాగంగా ఇండియా సంతతికి చెందిన తన ప్రేయసీ అయిన వినీ రామన్‌ను నిన్న శుక్రవారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్ళి ఫోటోలను ఈ కొత్త జంట తమ తమ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ అభిమానులతో …
Read More »రాజ్యసభకు భజ్జీ..?
ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …
Read More »ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా విమెన్స్ జట్టు పరాజయం
అత్యంత ప్రతిష్టాత్మక విమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా విమెన్స్ జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది.వెస్టిండీస్ పై గెలుపుతో మంచి జోష్ లో ఉన్న మిథాలీ రాజ్ సేన ఇంగ్లాండ్ జట్టుపై మాత్రం అదే దూకుడును కొనసాగించలేకపోయింది. బుధవారం మౌంట్ మౌంగనుయి వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. చార్లీ డీన్ ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లను ,శ్రుభ్ …
Read More »పోరాడుతున్న పాకిస్థాన్
కరాచీ వేదిగకా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ పోరాడుతుంది. మొత్తం 506 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసేవరకు రెండు వికెట్లను కోల్పోయి మొత్తం 192 పరుగులు చేసింది. ఇందులో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 197బంతుల్లో 12ఫోర్లతో 102పరుగుల(నాటౌట్)కు తోడుగా అబ్దుల్లా షఫీఖ్ 226బంతుల్లో 71బ్యాటింగ్ తోడవ్వడంతో పాకిస్థాన్ జట్టు నిలదొక్కుకుంది. అయితే ఇవాళ బుధవారం ఆటకు …
Read More »అరుదైన రికార్డును సాధించిన రోహిత్ శర్మ
సొంత గడ్డ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సంపూర్ణ ఆధిపత్యంతో లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. అటు T20 ఫార్మాట్లోనూ లంకను ఓడించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని సేన టెస్టులోనూ అదే సీన్ ను పునరావృత్తం చేశారు. దీంతో మూడు ఫార్మాట్లలో ఫుల్ …
Read More »