టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ లోనే అత్యధిక పరుగుల విజయం నమోదు చేసింది టీమిండియా మహిళల జట్టు. ముంబైలోని డా. డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా మూడోందల నలబై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ తొలి రెండో ఇన్నింగ్సుల్లో నూట ముప్పౌ ఆరు.. నూట ముప్పై ఒకటి పరుగులకు …
Read More »రోహిత్ శర్మపై దాదా సంచలన వ్యాఖ్యలు
టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని …
Read More »రవిశాస్త్రిపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.
Read More »రాజ్యసభకు హర్భజన్ సింగ్
అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
Read More »