భారత్ తరఫున ఈఏడాది అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాడు అయిన సూర్య కుమార్ యాదవ్ ను శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 1,493 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూర్య 1,424 పరుగులతో రెండో ప్లేస్ లో, కోహ్లి(1,304) …
Read More »కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం
కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై …
Read More »ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుపడి బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో తొలిసారి ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 రన్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …
Read More »ఇషాన్ కిషన్ తొలి సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇండియా 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 162 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 రన్స్‌తో …
Read More »ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి
ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడనున్నది ఇండియా. అయితే వెల్లింగ్టన్‌లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. అక్కడ దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేరయ్యింది. భారీ వర్షం వల్ల పిచ్‌పై ఇంకా కవర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆలస్యం అవుతోంది.
Read More »విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత
టీమ్‌ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్ కోహ్లీ మ్రాతం టాప్ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …
Read More »జహీర్ ఖాన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం
మహారాష్ట్రలోని పుణేలో మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్‌లో ఈ రోజు మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఇదే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. లులా నగర్ చౌక్‌లో మార్వెల్ విస్టా భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్నారు. ఆరు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం …
Read More »దాదాకు మద్ధతుగా దీదీ
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఇటీవల తప్పుకున్న సంగతి విదితమే. పదవి కాలం పూర్తవ్వడంతో దాదా స్థానంలో రోజర్ బిన్నీ ఆ పదవికి ఇప్పటికే నామినేషన్ వేశారు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీకి మద్ధతుగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందిస్తూ గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్‌గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ నుంచి …
Read More »బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. మరి గంగూలీ…?
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న బెంగాల్ టైగర్.. దాదా అని ముద్దుగా పిలుచుకుని టీమిండియా లెజండ్రీ మాజీ కెప్టెన్.. ఆటగాడు సౌరవ్ గంగూలీ కేవలం మరికొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండబోతున్నాడని క్రికెట్ అభిమానులకు తెల్సిన విషయం. ఆ తర్వాత తిరిగి ఈ పదవికి మళ్లీ దాదా పోటి చేసే అవకాశాలు చాలా తక్కువ అని క్రికెట్ క్రిటిక్స్ చెబుతున్నారు. దీంతో దాదా స్థానంలో మరోకర్ని నియమించడం ఖాయమన్పిస్తుంది.1983 …
Read More »దినేశ్ కార్తీక్ పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు
బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న ఇండియన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌పై ఈ ఏడాది టీ20ల్లో పరుగుల వరద పారిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నదని వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే.. తాను ఇలాంటివేవీ పట్టించుకోనని, ఏదో సరదాగా అలా అన్నానని చెప్పాడు. స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆటను ఎంజాయ్ …
Read More »