Home / Tag Archives: cricket info (page 14)

Tag Archives: cricket info

శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌ను చిత్తు కింద కొట్టిన టీమ్‌ఇండియా.. శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో రోహిత్‌ సేన 62 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టుకు ఇది వరుసగా పదో విజయం కావడం విశేషం. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్‌ …

Read More »

శ్రీలంక జట్టులో కరోనా కలకలం

టీమిండియాతో టీ20 సిరీస్ ముందు శ్రీలంక జట్టులో కరోనా కలకలం రేగింది. లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య నేడు తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. లంక స్పిన్నర్ వనిందు హసరంగాకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2 వారాల వ్యవధిలో హసరంగా కరోనా బారినపడటం ఇది రెండోసారి కాగా ఐపీఎల్  లో అతడిని ఆర్సీబీ రూ. …

Read More »

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా మయాంక్ అగర్వాల్

ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ రేసులో మయాంకే ముందున్నాడని PTI వార్తా సంస్థ తెలిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని పేర్కొంది. కాగా, గత సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ పంజాబ్ ఫ్రాంఛైజీని వదిలేశాడు.

Read More »

రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంకతో నేడు జరిగే టీ20 మ్యాచ్లో మరో 37 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 3,263 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 3,299 పరుగులతో తొలి స్థానంలో, విరాట్ కోహ్లి 3,296 పరుగులతో రెండో స్థానంలో …

Read More »

టీమిండియాకు ఎదురుదెబ్బ

శ్రీలంకతో   జరిగే  టీ20 సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల వెస్టిండీస్ జరిగిన క్రికెట్ సిరీస్ లో అదరగొట్టి, మంచి ఫామ్ లో ఉన్న యువ బ్యాట్స్ మెన్  సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్ కు దూరమయ్యాడు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో  ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో అతడు నిన్న ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పటికే ప్రధాన …

Read More »

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్

అంతర్జాతీయ క్రికెట్ కి టీమిండియా మహిళా క్రికెటర్ వీఆర్ వనిత రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు వెల్లడించింది. టీమిండియాతో తన జర్నీని ట్వీట్లో వివరించింది.2014లో భారత జట్టులో చోటు దక్కించుకున్న వనిత.. అంతర్జాతీయ కెరీర్లో 6 వన్డేలు, 16 టీ20లు ఆడింది. మొత్తం 300కుపైగా పరుగులు చేసింది.

Read More »

కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన మార్క్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి   కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.

Read More »

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …

Read More »

భారత టెస్టు సారథిగా రోహిత్ శర్మ

అంతా ఊహించినట్లే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్‌ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్‌ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో రోహిత్‌ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …

Read More »

SRHకు భారీ షాక్

ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat