రుణగ్రహితలు రానున్న మూడు నెలల పాటు ఎలాంటి ఈఎంఐలు చెల్లించకపోయిన క్రెడిట్ స్కోర్ తగ్గించవద్దు అని క్రెడిట్ రేటింగ్ సంస్థలకు సెబీ ఆదేశాలను జారీ చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ మూడు నెలలపాటు రుణాలపై అసలు లేదా వడ్డీని చెల్లించకపోయిన డిపాల్ట్ గా పరిగణించరాదు అని సూచించింది. ఈ ఆదేశాలు ఆర్బీఐ సూచించిన కాలం వరకు కోనసాగుతాయని సెబీ ప్రకటించింది.
Read More »క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …
Read More »ఆర్బీఐ..పొద్దున్నే తీపికబురు..ఇప్పుడు ఝలక్ ..అదేమిటో తెలుసా?
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్చి 1, 2020 నుంచి అన్ని టర్మ్ లోన్లపై 3 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి ౩ నెలల పాటు అన్ని బ్యాంకులు మినహాయింపునిస్తాయి. మూడు నెలల కాలంలో ఈఎంఐ కట్టకపోయినప్పటికీ క్రెడిట్ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. క్రెడిట్ కార్డు రుణాలు …
Read More »