సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్
దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …
Read More »సీపీఎస్ రద్దుపై మంత్రుల వివరణ…!
సిసిఎస్ రద్దుపై ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ లు స్పష్టం చేశారు. అందుకోసం ఇప్పటికే మంత్రుల కమిటీని నియమించడం పూర్తయిందని ఆ కమిటీ ఇప్పటికే రెండుసార్లు ఈ అంశంపై భేటీ అయ్యిందని తెలియజేశారు. మంత్రుల కమిటీకి సూచనలు ఇచ్చేందుకు సిఎస్ నేతృత్వంలో సీనియర్ ఐఎఎస్ అధికారులతో వర్కింగ్ కమిటీని కూడా నియమించడం జరిగింది.ఈ కమిటీ వచ్చే ఏడాది మార్చి 31నాటికి తన నివేదికను మంత్రుల …
Read More »సీపీఎస్ విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం..!
ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, నవరత్నాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.ఈసారి ఉద్యోగస్తుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుకు సంబంధించిన విషయమై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు అంశంపై వర్కింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదు శాఖల కార్యదర్శులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి కన్వీనర్‌గా …
Read More »