ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని సీపీఎం నేత మధు ఆరోపించారు.ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని.. పరిశ్రమల పేరుతో పేదల భూములు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని మండిపడ్డారు.రాజధాని ప్రాంతంలో 32 వేల ఎకరాలు సేకరించారు..దానిలో 16 వేల ఎకరాలు సింగపూర్ కంపెనీలకు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర …
Read More »