పెట్టుబడిదారులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐ.టీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కీలక రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఏకైక పాలసీగాని తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా ఢిఫెన్స్ రంగంపై …
Read More »