Home / Tag Archives: cpi (page 6)

Tag Archives: cpi

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంచలనాత్మక నిర్ణయం..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే డిసెంబర్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈక్రమంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ,కాంగ్రెస్,తెలంగాణ జనసమితి,సీపీఐలాంటి పార్టీలను ఒకే తాటిపై తీసుకొచ్చి మహకూటమి ఏర్పాటు చేయడంలో ఎల్ రమణ కీలక పాత్ర పోషించారు. ఈసందర్బంగా సీట్లపంపకం సందర్భంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా టి.జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అదేస్థానం నుండి …

Read More »

మహకూటమిలో ప్రకంపనలు..!

టీఆర్ఎస్ పార్టీ ఓట‌మి ల‌క్ష్యంగా కాంగ్ర‌స్ సార‌థ్యంలో ఏర్పాటైన మ‌హాకూట‌మి ఆదిలోనే అబాసుపాలు కానుందా? కాంగ్రెస్ పార్టీ తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు కూట‌మికి గుడ్‌బై చెప్ప‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏర్పాటుకు సీపీఐ ప్రధాన పాత్ర పోషించింద‌ని అయినా, తమ‌కు నిరాద‌ర‌ణే ఎదుర‌వుతోంద‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్‌తో కలిసి ముసాయిదా సైతం ఏర్పాటు …

Read More »

బీజేపీ రెండో జాబితా…ధ్వంస‌మైన బీజేపీ పార్టీ ఆఫీసు..!

తెలంగాణలో తమ స‌త్తా చాటుతామ‌ని, అవ‌స‌ర‌మైతే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌క‌టిస్తున్న బీజేపీ నేత‌లు..ప‌ట్టు కంటే ముందు పార్టీ కార్యాల‌యాల‌ను కాపాడుకోవాల్సి వ‌స్తోంది! టీఆర్ఎస్ తరువాత అభ్యర్థుల ప్రకటనలో కాస్త జాప్యం జరిగినా రెండవ జాబితాను కూడా బీజేపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ కేటాయింపులతో అసంతృప్తులు బైటపడుతున్నాయి. ఏకంగా పార్టీ కార్యాల‌యంపైనే విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్ర కార్యాల‌యం ముందు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే బీజేపీ అభ్యర్థుల …

Read More »

ఏపీకి జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు -సీపీఐ రామకృష్ణ !

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ ఫైర్ అయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అంత ముఖ్యమంత్రి కోసమే ..అధికార దాహం కోసమే ..ఆయన ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాడు .. see also:జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌కు చేరుకోక‌ముందే.. వైసీపీలో చేరిన 40 మంది..! కాలేడు అని ఆయన ఫైర్ …

Read More »

ఏప్రిల్ 16న ఏపీ బంద్ …!

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలకిచ్చిన ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి హామీలను నెరవేర్చడమే కాకుండా విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చి ఆంధ్రుల భవిష్యత్తుకు సహకరించాలని కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారు తారీఖున ఏపీ బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. అయితే ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయిన …

Read More »

టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం …!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో పార్టీ వీలినం అయింది.ఇప్పటికే రాష్ట్రానికి చెందిన టీడీపీ ,బహుజన సమాజ్ పార్టీలు టీఆర్ఎస్ లో వీలినమైన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవడంతో మెజారిటీ సభ్యులు మారడంతో టీడీఎల్పీ నుటీఆర్ఎస్ లో వీలినం చేస్తున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పారు. see also :మద్యం …

Read More »

విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …

Read More »

తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ …

Read More »

చంద్ర‌బాబుకు జైలు భ‌యం..బ‌య‌ట‌ప‌డిన సంచ‌ల‌న నిజాలు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైలుకు పోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారా ..? అంటే అవును అనే అంటున్నారు .సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ .ఒక ప్రముఖ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోకజాడిస్తే జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసును చేతిలో పట్టుకుని చంద్రబాబును.. మోడీ ఒక …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన వెయ్యి కుటుంబాలు ..

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం ,బూర్గంపాడు మండలాల్లో వెయ్యి కుటుంబాలు టీఆర్ఎస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat