తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ తోనే పొత్తు కొనసాగిస్తామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఇరు పార్టీల అంగీకారంతోనే తమ పొత్తు ఉంటుందని అన్నారు. ఈ రోజు మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. దేశం మరో శ్రీలంక కాబోతుందని, రాబోయే రోజుల్లో ప్రజలనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.అసమానతలపై దేశం 120 వ …
Read More »