ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం
సీపీఐ నేత నారాయణ ఇంట పెద్ద విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి గారైన శ్రీమతి వసుమతి అనారోగ్యంతో ఈరోజు ఏపీలోని తిరుపతిలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వసుమతి. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వారు ప్రకటించారు.
Read More »అమరావతిలో బయటపడుతున్న పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం..?
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడలో భారీ కవాతుకు సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతిపై కేంద్రంలోని పెద్దలతో కలిసి …
Read More »సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!
మరో చారిత్రక తప్పు చేయడానికి ఎర్ర పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. స్వాతంత్యం వచ్చిన దగ్గర నుంచి ఇలా చారిత్రక తప్పులు చేస్తూనే చివరకు ఉనికిలో లేకుండా పోయాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ఎర్ర పార్టీలు సిద్ధంగా ఉండవు. ఒకప్పుడు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఎర్ర పార్టీలలో కులతత్వం, ప్రాంతీయతత్వం, వ్యక్తిగత స్వార్థం …
Read More »చంద్రబాబు రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారు..సీపీఐ నారాయణ ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. మూడు రాజధానుల ప్రకటనను టీడీపీ, జనసేన పూర్తిగా వ్యతిరేకిస్తుండగా కమలనాథులు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొందరు నేతలు మూడు రాజధానులకు అనుకూలంగా, మరి కొందరు నేతలు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రన్నలు రంగంలోకి దిగారు. సీపీఐ నారాయణ మూడు రాజధానుల ఏర్పాటుపై మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వైఫల్యం వల్లే రాజధాని నిర్మాణం …
Read More »దుబాయ్ వేదికగా ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలో టీడీపీ కలిసిపోనుందా..!
దుబాయ్ వేదికగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు విందు రాయబారాలు నడిపిస్తున్నాడా…లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారా..ఎంగేజ్‌మెంట్ పేరుతో బీజేపీలో టీడీపీ విలీనం తంతు నడుస్తోందా..ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ వేడుకలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు భాజపా నేతలు …
Read More »