విజయవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాగా, క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. వీరు ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న బీపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి ఇక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని నున్న, అజిత్‌సింగ్ నగర్, సత్యనారాయణపురం పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. అయితే, నిందితులు …
Read More »