మన ఆవు పాలలో బంగారం ఉందని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి .బెంగాల్‌కు చెందిన దంకుని ప్రాంతంలోని ఓ వ్యక్తి తన రెండు ఆవులను తాకట్టుపెట్టుకుని బంగారంపై రుణం ఇవ్వాలని మణప్పురం ఫైనాన్స్‌కు చెందిన ఓ బ్రాంచ్‌ను సందర్శించారు. తాను గోల్డ్ లోన్ కోసం తన ఆవులను తీసుకుని ఇక్కడకు వచ్చానని, ఆవు పాలల్లో బంగారం ఉందని తాను విన్నానని, ఈ ఆవులపైనే …
Read More »ఏపీలో విషాదం..ఒకేసారి 56 ఆవులు మృతి..ఏలా జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం …
Read More »